శ్రావణ భార్గవి , ShravanaBhargavi(singer)

పరిచయమ :
  • బాల్యంలో సంగీతం మీద అంతగా ఆసక్తి చూపని శ్రావణ భార్గవి... అనుకోకుండా పాటల తోటలో అడుగిడింది. నేడు కొత్త కోయిలల జాబితాలో మంచి పేరు సంపాదించింది. 'ఏడో తరగతి నుంచి సంగీతంపై దృష్టి పెట్టా. శిక్షణ తీసుకున్నా. సంగీత కళాశాలలో నేనే టాపర్‌. రెండేళ్ల క్రితం 'సప్తస్వరాలు' కార్యక్రమంలో రన్నరప్‌గా నిలవడం కీలక మలుపు. ఒక్కసారే పద్నాలుగు చిత్రాల్లో పాడే అవకాశం వచ్చింది.'రైడ్‌'లో మాహిరే... తాజా 'సీతారాముల కళ్యాణం'లో కిస్‌ మీ.. పాటలు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆకట్టుకునే స్వరం, అంకితభావం ఉంటే చాలు కాలేజీ ఏజ్‌లోనే ప్రతిభ చూపేందుకు నేడు ఎన్నో అవకాశాలు. అయితే గీతాలాపన, యాంకరింగ్‌, డబ్బింగ్‌, స్టేజీ షోలు... ఏవి చేసినా చదువుకీ ప్రాధాన్యం ఇవ్వాలనే నేను చెబుతా. నాదదే పంథా' అని చెప్పే భార్గవి హైదరాబాద్‌ అమ్మాయి. ప్రస్తుతం బీటెక్‌ ఆఖరేడాది చదువుతోంది.
ప్రొఫైల్ :
  • పేరు : శ్రావణి భార్గవి,
ఫిల్మోగ్రఫీ :
  • వోలేచేసుకో నాకొక
మూవీ నేమ్: పుత్రుడు సింగెర్స్: కృష్ణ చైతన్య,శ్రావని భార్గవీ
  • చికెన్ ముక్కలాంటి
మూవీ నేమ్: పుత్రుడు సింగెర్స్: అరుణ సుబ్బారావు,సత్య వై,శ్రావని భార్గవీ
  • కిస్ మే బేబీ
మూవీ నేమ్: సీతరమాలు కళ్యాణం సింగెర్స్: రుబెంస్,శ్రావణ భార్గవీ
  • డోల డోల
మూవీ నేమ్: వేసవి సెలవుల్లో సింగెర్స్: శ్రవణ భార్గవీ ,రేవంత్
  • ది ది తీయని
మూవీ నేమ్: వేసవి సెలవుల్లో సింగెర్స్: శ్రవణ భార్గవీ ,కృష్ణ చైతన్య
  • అట్లాంటిక్ ఒశంపైన
మూవీ నేమ్: నోన్స్తోప్ సింగెర్స్: దీపు,శ్రవణ భార్గవీ ============================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala