సాయి శిల్ప , SaiShilpa-singer

పరిచయమ :
  • ఆసక్తి వేరు, చదువు వేరు అన్న తీరులోనే సాయిశిల్ప నడక సాగింది. ఐదో ఏట అభ్యాసం ఆరంభించి పదేళ్ల పాటు సరిగమలు సాధన చేసిన ఆమె ఏనాడూ సంగీతమే కెరీర్‌ అవుతుందనుకోలేదు. అందుకే బ్రహ్మాండంగా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ పూర్తి చేసింది. ఎమ్మెస్సీ చదివే ఆలోచనలో ఉంది. కానీ అనూహ్యంగా ఆమె గళానికి వేదికల మీద చప్పట్లు మారుమోగాయి. తదనుగుణంగా నేపథ్య గానం వైపు చూపు మరలింది. ఇప్పటి వరకూ 350 స్టేజి షోలలో పాడిన ఆమె అందులో భాగంగా దుబయ్‌ వెళ్లింది. 'మహా నగరం'లో కార్తీక్‌తో కలిసి పాడిన 'ఓలమ్మీ వస్తవా, వస్తవా...' సాయిశిల్పకు ప్రశంసలు అందించింది.
ప్రొఫైల్ :
  • పేరు : సాయి శిల్ప,
ఫిల్మోగ్రఫీ :
  • లమ్మి వస్తావా వస్తావా
మూవీ నేమ్: మహానగరంలో శివ చందు సింగెర్స్: కార్తీక్,సాయి శిల్ప Lyrics: భాస్కరబట్ల =============================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

లీలారాణి , Leelarani