రానా దగ్గుపాటి , Rana Daggupati


పరిచయమ :
  • రానా దగ్గుపాటి సురేష్ కుమారుడు , చిత్ర నిర్మాత D. రామ నాయుడు మనుమడు . లీడర్ సినిమా ద్వారాతెలుగు తెరంగేట్రం చేశారు .
ప్రొఫైల్ :
  • పేరు : రానా దగ్గుపాటి ,
  • తండ్రి : సురేష్ బాబు , దగ్గుపాటి (ప్రొడ్యూసర్)
  • చిన్నాన్న : వెంకటేష్ దగ్గుపాటి , తెలుగు సినీ హీరో .
  • తాత : రామానాయుడు దగ్గుపాటి ,
  • చదువు : డిగ్రీ మరియు , విజుయాల్ ఎఫెక్ట్స్ & యానిమేసున్ లో సర్టిఫికేట్ కోర్సు
  • పుట్టిన తేదీ : 14-డిసెంబర్ -1984,
  • పుట్టిన ఊరు : చెన్నై (తమిళనాడు),
  • ఎత్తు : 6' 3'' ,
  • ప్రస్తుత నివాసం : హైదారాబాద్
ఫిల్మోగ్రఫీ :
  • లీడర్ (తెలుగు)-2010 ,
  • Dum maaro Dum -- hindi (2011),
  • నేను నా రాక్షషి (తెలుగు)--2011,
  • Department -- Hindi (2011),
  • ==================================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala