రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)

పరిచయమ :

  • తెలుగు చిత్రసీమ లో నాలుగు దశాబ్దాలుగా ఫైట్ మాస్టర్ గా ఉన్న రామిశెట్టి రాజు హటాత్తుగా గుండె పోతూ తో మరణించారు . తెలుగు తో పాటు హిందీ , తమిళ , కన్నడ , మళయాళ , ఒరియా మున్నగు భాషా చిత్రాల లో ఫైట్ మాస్టర్ గా పనిచేశారు . యన్.టి .రామారావు , చిరంజీవి , బాలకృష్ణ , కృష్ణ , కృష్ణం రాజు , రజినీకాంత్ , అమితాబ్ బచ్చన్ లాంటి మహా నటుల చిత్రాలకు రాజు పోరాటాలు రూపకల్పన చేశారు . అలాగే పాలు చిత్రాలలో నటించారు . ఆయన దగ్గర సహాయకులుగా పని చేసిన వారిలో దాదాపు ముప్పై మంది ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఫైట్ మాస్టర్లు గా ఉన్నారు . "కిరాయి రౌడి " సినిమా తో 1981 లో తన సినిమా కెరీర్ మొదలు పెట్టి 100 పై గా సినిమాలు చేశారు .

ప్రొఫైల్ :

  • పేరు : ఫైట్ మాస్టర్ రాజు ,
  • పూర్తి పేరు : రామిశెట్టి రాజు ,
  • పుట్టిన ఊరు : వేటపాలెం (చీరాల దగ్గర-ప్రకాశం జిల్లా )
  • కుటుంబము : భార్య , ముగ్గురు పిల్లలు .
  • తండ్రి : రాఘవులు (ఫైట్ మాస్టర్ గా చేసిన వారే),

ఫిల్మోగ్రఫీ :

  • రాక్షసుడు -గెస్ట్ రోల్ ,

visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala