కంగనా రనౌత్ ,Kangna Ranaut


పరిచయం :
  • పోకిరి సినిమా ఆఫర్ నిరాకరించిన ఈమె "బంపర్ ఆఫర్" ఐటెం నెంబర్ చేసి ... " ఏక్ నిరంజన్" లో పూర్తిస్థాయిపాత్రచేసి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైనారు . కొన్నాళ్ళు ఢిల్లీ లో మోడల్ గా చేశారు . మొదటి గా కాఫీ కేఫ్ లో ఉండగా అనురాగ్ బసు ద్రుష్టి లో పడి 2005 లో "Ganster" సినిమా ఛాన్స్ దొరికింది . తెలుగులో ఒక సినిమా యే చేసారు. 
ప్రొఫైల్ :
  • పేరు : కంగనా రనౌత్ ,
  • పూర్తిపేరు : కంగనా అమరదీప్ రనౌట్ ,
  • పుట్టిన తేది : 20-మార్చ్ 1987 ,
  • పుట్టిన ఊరు : భంబ , (విలేజ్) మండి జిల్లా , హిమాచలప్రదేశ్ ,
  • ఎత్తు : 5' 8'' ,
  • తండ్రి : అమరదీప్ - బిజినెస్ మాన్ ,
  • తల్లి : ఆశ - స్కూల్ టీచర్ ,
  • తోబుట్టువులు :  ఇద్దరు , అక్క -రంగోలి , తమ్ముడు -అక్షిత్ ,
  • చదువు : డిగ్రీ (ఢిల్లీ), మోదేలింగ్ లో ను , థియేటర్ ఆర్త లోను ట్రైనింగ్ అయ్యారు .
  • నివాసము : ముంబై ,
  • పెరిగిన ప్రదేశం : హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి పర్వతశ్రేణులు ,
  • తాత : ఐ.ఎ.ఎస్. అఫీషర్ ,- ముత్తాత : హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ లో మంత్రి గా  స్వతంత్ర సమరయోధులు .
,మొదటి సినిమాలు :
  • హిందీ - గ్యాంగ్ స్టర్,
  • తమిళ్ - ధం ధూమ్ ,
  • తెలుగు - ఏక్ నిరంజన్(ప్రభాస్ సరసన) ,
Awards
  • 2006: స్టర్ స్క్రీన్ అవార్డు మోస్ట్ ప్రోమిసింగ్ నేవ్కమేర్ - ఫెమలె ఫర్ గంగ్స్తేర్
  • 2007: గ్లోబల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ , బెస్ట్ ఫెమలె దెబుత్ ఫర్ గంగ్స్తేర్
  • 2007: ఫైల్మ్ఫారే బెస్ట్ దెబుత్ అవార్డు , ఫర్ గంగ్స్తేర్
  • 2007: ఫైల్మ్ఫారే పేస్ అఫ్ ది ఇయర్ అవార్డు
  • 2007: అక్ష్ స్తర్డుస్ట్ అవార్డు , సుపెర్స్తర్ అఫ్ తోమోర్రౌ - ఫెమలె ఫర్ గంగ్స్తేర్
  • 2007: జీ సిని అవార్డ్స్ , మోస్ట్ ప్రోమిసింగ్ దెబుత్- ఫెమలె ఫర్ గంగ్స్తేర్
  • 2007: ఇఇఫా, ఇఇఫా స్టర్ దెబుత్ ఫర్ గంగ్స్తేర్
  • 2007: ఐఫా అవార్డ్స్: బెస్ట్ దెబుత్ (మేల్/ఫెమలె) - గంగ్స్ట్
ఫిల్మోగ్రఫీ :
  • కితెస్ (2010) - గియా,,
  • ఏక నిరంజన్ (2009) - సమీర--తెలుగు ,
  • Vaada raha... i promise (2009) - నలిని,
  • రాజ్ (2009) - Nandita,
  • Fashion (2008) - శోనాలి,
  • ధం ధూమ్ (2008),
  • లైఫ్ in a... మెట్రో (2007) - నేహ,
  • శకలక బూం బూం (2007) - రుహి,
  • Gangster (2006) - సిమ్రాన్,
  • Woh Lamhe (2006) - సన అజీం,

  • =============================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

  1. రనౌట్ (run out) ఏమిటండీ, రనౌత్ అంటే బాగుండేమోగా!

    ReplyDelete
  2. Thanks for your good correction ... sujaatha garu .

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala