- Sri.G.Anand, signing an autograph for Sahithya
పరిచయం :
- పండంటి కాపురం సినీమా తో గాయకుడి గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఈయన ఎంతో మందిని సినీ , దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశారు . శిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం , గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందిస్తున్నారు . ఎన్నో భక్తీ పాటల అల్బుమ్స్ చేస్తున్నారు .
ప్రొఫైల్ :
- పేరు : ఆనంద్ , గేదెల (జి),
- సొంత ఊరు : తులగాం గ్రామము - హిరమండలం దరి ., శ్రీకాకుళం జిల్లా .
- తండ్రి : స్టేజీ డ్రామా ఆర్టిస్ట్ ,
- సోదరుడు : బాలరాజు (మాస్టారు) రాగోలు (ఆర్.టి.సి.కాలనీ-శ్రీకాకుళం జిల్లా ),
- భార్య : సుజాజ (డబ్బింగ్ ఆర్టిస్ట్ ),
- పిల్లలు : ఒక కుమారుడు - అమెరికాలో సెటిల్ అయ్యారు .
ఎలా గాయకుడయ్యారు :
- నాన్న గారు చేసే వీధి డ్రామాలలో ఆనంద్ , ఆనంద సోదరుడు (అన్న ) ఇద్దరు పాల్గొనే్వారు . ముఖ్యము గా లవకుశ వేసాలు వేసేటపుడు బాగా పాడేవారు . అలా నాన్న వద్దనే సంగీత ఓనామాలు నేర్చుకున్నారు . ఎన్నో ఉస్తవాలలోను , పండగ సమయాలలోను , కొన్ని ఫంక్షన్లలోను పాటలు పాడేవారు . సినిమా పాటల కాంపిటేషన్లలో పాల్గొని ప్రైజ్ లు గెలిచేవారు. కె.వి.మహదేవన్ , యస్ .పి. బాలసుబ్రమణ్యము ల సహకారము తో సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు వచ్చాయి .
ఫిల్మోగ్రఫీ :
పాటలు పాడిన కొన్ని సినిమాలు >
- పండంటి కాపురం ,
- అమెరిక అమ్మాయి ,
- దిక్కులు చూడకు రామయ్యా అనే పాట ,
- విటలా ... విటలా ... పాండురంగ విట్టలా అనే పాట ,
- మన ఊరు పాండవులు ,
- కల్పన ,
- మహా పురుషుడు ,
- చంటి ,
- తాయారమ్మ బంగారయ్య ,
- బంగారు కానుక ,
- ఆమె కథ ,
కొన్ని ఆల్బం లు :
- 1.హోసంన్డ దేవుడు ఫ్రొం ఆల్బం జీసస్ సవెస్ (కరుణామయుడు, రాజాధిరాజు, మేరీ మత అండ్ బాల యేసు) (తెలుగు) 36
- 2.ప్రభు యేసుని ఫ్రొం ఆల్బం (తెలుగు) 15
- 3.నన్ను మరువలేదు ఫ్రొం ఆల్బం ప్రైస్ ది లోర్డ్ (తెలుగు) 8
- 4.యేసు విభుని ఫ్రొం ఆల్బం ప్రైస్ ది లోర్డ్ (తెలుగు) 7
- 5. మానస మానస ఫ్రొం ఆల్బం (తెలుగు) 4
- 6.సమానులేవారు ప్రభో ఫ్రొం ఆల్బం (తెలుగు) 3
- 7.సీతాపతి నీకు ఫ్రొం ఆల్బం దొంగలకు దొంగ (ట్ల్గ్) (తెలుగు) 2
- 8.మాడు తండ్రి దేవ ఫ్రొం ఆల్బం (తెలుగు) 1
- 9.ప్రభు వాక్యమున్ ఫ్రొం ఆల్బం (తెలుగు) 0
- 10.స్తోత్రించుము ఓ మానస ఫ్రొం ఆల్బం (తెలుగు) 0
- 11.హృదయమనేడు
- 12.రాగము తలములో
visiti my website >
Dr.Seshagirirao-MBBS.
mi collection chala bagundandi..
ReplyDeletesinger sumangali gurinchi kooda raasuntaaremo ani vetikaanu..
inka aavida gurinchi meeku telisinattu ledu.
cheppadam marichanu..
nenu kooda srikakulam jillavaasi ne.
maadi pathapatnam gramam.