సూర్య కిరణ్ , Surya Kiran(director)











పరిచయం :
  • సూర్యకిరణ్ టాలీవుడ్ సిని దర్శకుడు . మలయాళం లో తన కెరీర్ ని ప్రారంభించి తమిళ , తెలుగు సినిమాలుచేస్తున్నారు . నటి కళ్యాణి /కావేరి ని వివాహమాడి ... భార్యనే హీరోయిన్ గా కొన్ని సినిమాలు తీసారు .
ప్రొఫైల్ :
  • పేరు : సూర్య కిరణ్ ,
  • పుట్టిన తేది : 09/ఆగష్టు ,
  • భార్య : కళ్యాణి (కావేరి),
ఫిల్మోగ్రఫీ :కొన్ని సినిమాలు >
  • ధన 51
  • సత్యం 2003
  • బ్రమహస్తరం
  • రాజు భాయి’
  • ఆచూకి - రాబోయే సినిమా " డా .రాజశేకర్ తో .

  • source : ఈనాడు దిన పత్రిక సినిమా


Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala