రోహిత్ నారా , Rohith Nara

పరిచయం :
  • సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వలసవచ్చే రోజులలో ... రాజకీయ కుటుంబములో పుట్టిన నారా రోహిత్ సినీపరిశ్రమలోనికి రావడం జరిగినది . నారా చంద్రబాబు తమ్ముడు నారా రామమూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ ... "బాణం" సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : నారా రోహిత్ ,
  • పుట్టిన రోజు :
  • నటశిక్షణ : న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఎన్‌వైఎఫ్‌ఎ)
  • తండ్రి : నారా రామమూర్తి నాయుడు -former Chandragiri MLA,
  • పెద్ద నాన్న : నారా చంద్రబాబు నాయుడు .మాజీ ముఖ్య మంత్రి - ఆంధ్రప్రదేశ్ ,
  • చదువు : బి..(IndustrialBioTechnology). డిప్లమో ఫిలిం యాక్టింగ్ -లాస్ యన్జిల్స్ (USA),
  • హాబీస్‌ : క్రికెట్‌, నిద్ర, ఆర్టికల్స్‌ చదవడం.
  • ఆహారం : చికెన్‌ ఐటమ్స్‌, చైనీ డిష్‌.
  • ఫ్రెండ్స్‌ : విష్ణు, దినేష్‌.. గుడ్‌ ఫ్రెండ్స్‌. పరిశ్రమలో పరశురామ్‌.
  • నచ్చిన ప్లేస్‌ : అమెరికా (లాస్‌ ఏంజిల్స్‌)
  • తెలిసిన భాషలు : తెలుగు, ఇంగ్లీష్‌, తమిళ్‌, హిందీ.
  • నచ్చిన ఆహారం : చికెన్‌ ఐటమ్స్‌, చైనా ఫుడ్‌.
  • నచ్చిన హొటళ్లు : తాజ్‌కృష్ణ, గోల్డెన్‌ డ్రాగన్‌, చెనై్నలో స్టార్‌హోటళ్లు.
సినీరంగ ప్రవేశం :
  • తండ్రి ప్రోద్బలము తో ఇంటర్మీడియట్ చదువుతున్నపుడే సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టాలని ఆలోచన కలిగి బి.టెక్ అయిన తరువాత ఫిలిం యాక్టింగ్ లో తర్ఫీదు పొంది ... పెద్దనాన సహాయము తో సి.అశ్విని దుత్ ని కలిసి " బాణం" సినిమా కోసం ప్లాన్ చేయడం జరిగినది .
ఫిల్మోగ్రఫీ :
  • బాణం (మొదటి ఫిలిం)

Comments

Popular posts from this blog

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala