యువన్ శంకర్ raja - Yuvan Sankar Raja(music director)
- ---------------------------------------------------
- యువన్ శంకర్ రాజా తమిళ మ్యూజిక్ కంపోసర్ , singer మరియు స్నాగీత దర్శకుడు . ఈయన ఇళయరాజా చిన్న కొడుకు (మూడవ వాడు ) .ఓయ్ సినిమాకి సంగీత దర్శకుడు గా చేసారు . తమిళ , తెలుగు లో ఎన్నో సినిమాలుకు సంగీతాన్ని చేసారు .
- పేరు : యువన్ సహంకర్ రాజా ,
- పుట్టిన తేది : 31 ఆగష్టు 1979 ,
- పుట్టిన ఊరు : చెన్నై ,తమిళనాడు రాష్ట్రము .
- చదువు ; కాలేజీ స్టడీస్ - music ,
- తండ్రి : ఇళయరాజా ,
- తల్లి : జీవ ,
- తోబుట్టువులు : కార్తీక్ రాజా (మ్యూజిక్ director) , భావతరిని(playback singer /music director)
- భార్య : సుజయ చంద్రన్ (21 మార్చ్ 2005 పెళ్లి రోజు - ఆగష్టు 2007 లో విడాకులు తీసుకున్నారు )
- Year Tamil Telugu Other Languages
- 1997 అరవిందన్ •
- 1998 వెలి •
- కళ్యాణ గలట్ట •
- 1999 పూవేల్లం కేట్టుప్పర్ • దేఅల్ (2007)
- ఉనక్కగా ఎల్లం ఉనక్కగా •
- 2000 రిషి •
- దీన • దాదా (2007)
- 2001 తుల్లువదో ఇలామై # •
- మనది తిరుదివిట్టై • మనసున మనసై (2005)
- నంద • ఆక్రోశం (2006)
- ప్రతీకారం (2009)
- 2002 శేషు •
- (4 అవుట్ అఫ్ 8 సాంగ్స్)
- మల్లి మల్లి చూడాలి •
- జూనియర్ సీనియర్ • సూపర్ (2009) (మలయాళం)
- కాదల్ సామ్రాజ్యం •
- ఏప్రిల్ మాధతిల్ • వాల్లిదరు (2004)
- బాల •
- మౌనం పేసియదే • ఆడంతే అదో టైపు (2003) ♦
- కంచు (2006)
- పున్నగై పూవే •
- పాప్ కార్న్ • పోప్కార్న్ (2007) (మలయాళం)
- 2003 విన్నెర్ •
- కాదల్ కొందేయిన్ •
- పుదియ గీతి # •
- తేన్నవన్ •
- కురుంబు •
- పుదుకోత్తియిలిరుందు సరవనన్ • శౌర్య (2006)
- ఫివె బి ఫోర్ #2 (ఇంగ్లీష్) •
- 2004 ఉల్లం •
- ఏతిరీ • బాటిల్ మని
- పెరజ్హగాన్ • సుందరంగడు
- ౭ రైన్బో కాలనీ • ౭ బ్రిన్ధవన్ కాలనీ గిల్లి (2009) (కన్నడ) ♦
- మన్మధన్ • మన్మధ మదన (2006) (కన్నడ) ♦
- బోస్ • రక్షణ (2005)
- అదు #2 •
- 2005 రాం •
- అరింతుం అరియమలుం • కలిసుంటే
- దాస •
- తొట్టి Jaya •
- (1 సాంగ్; ఉన్క్రేదితేడ్) జలకాండ
- ఒరు కల్లురియిన్ కతి • కాలేజీ డేస్ (2008)
- కంద నాల ముదల్ •
- సందకోజ్హి • పందెం కోడి (2006)
- కల్వనిన్ కదలి • చిలిపి
- అగరం •
- పుదుపెట్టై • ధూల్పేట (2006)
- 2006 హ్యాపీ • హ్యాపీ (మలయాళం)
- పట్టియాల్ • గాయం
- రాం •
- అజ్హగై ఇరుక్కిరై బయమై ఇరుక్కిరతు • మహా అందంగా వున్నావని భయం
- వల్లవన్ • వల్లభ
- కేడి • జాదూ
- తిమిరు • పొగరు (2007) మించు (2008) (కన్నడ) ♦
- (ఉన్క్రేదితేడ్)
- పరుతివీరన్ •
- తామిరభారని • భరణి (2007)
- 2007 దీపావళి •
- చెన్నై ౬౦౦౦౨౮ # • కొడితే కొట్టాలి రా
- యారడి నీ మోహిని (2008) ♦ ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే • అంతు ఇంతు ప్రీతీ బంతు (2008) (కన్నడ) ♦
- (4 అవుట్ అఫ్ 7 సాంగ్స్)
- రాజు భాయి •
- శాతం పొడతేయ్ • కేల్కాత శబ్దం (మలయాళం)
- తోత్తల్ పూ మలరుం •
- కన్నమూచి ఎనడ •
- కట్టరాదు తమిజ్ •
- వెల • దేవ
- మచకారన్ • ధీర (2009)
- బిళ్ళ •
- 2008 వాజ్హ్తుగల్ •
- సరోజ • సరోజ
- ఏగన్ • మల్లికా ఐ లవ్ యు (2009)
- సిలంబత్తం • మా వాడు (2009)
- 2009 కుంగుమ పూవుం కొంజుం పురవుం •
- శివ మనసుల శక్తీ •
- సర్వం •
- వామనన్ •
- ముతిరై •
- ఓయ్! •
- ==============================
visit my website : dr.seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog