కార్తీక్ (గాయకుడు) , Karthik (singer)

పరిచయం :
  • మట్టిలో మానిక్యాల్లాంటి గాయకులనేన్దరినో శ్రోతలకు పరిచయం చేసిన ఘనత ఎ.ఆర్.రెహమాన్ కె దక్కుతుంది . ఆయనచేతులమీదుగా చిత్రసీమకు చేరువైన గాయకుడు " కార్తీక్ " . ఈ తమిళ యువకుడు తన మాతృభాషలోనే కాదు తెలుగులోనూ ఎన్నో ప్రాచుర్యం పొందిన గీతాల్ని ఆలపించారు . ఈయనకు సినీ పరిశ్రమలో గాడ ఫాదర్స్ లేరు . ఆన్నేరహమాన్ కె దక్కుతాయి . ఈయన తమిళ , తెలుగు , కన్నడ , ,మలయాళ , హిందీ భాషలలో పాడుతారు .
ప్రొఫైల్ :
  • పేరు : కార్తీక్ ,
  • చదువు : బి.కాం ,
  • ఊరు : పుట్టి పెరిగింది చెన్నై ,
  • భార్య : అంబిక ,
  • పిల్లలు : ఒక ఆడ పిల్ల .
ఫిల్మోగ్రఫీ : కొన్ని హిట్ సాంగ్స్ >
  • అరెరే ...అరెరే -- హ్యాపీ డేస్
  • ఓ మై ఫ్రెండ్ .. -- హ్యాపీ డేస్
  • నిజంగా నేనేనా ... -- కొత్త బంగారు లోకం ,
  • గోరే గోరే ... -- కిక్ ,
  • నా మనసుకి ప్రాణం పోషి ... _ఆడవారి మాటలకు అర్ధాలు వేరు ,
  • నిలువడ్డం ... నువ్వొస్తానంటే నేనొద్దంటానా ,

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala