దేవ్ గిల్ , Dev Gill (vilan)

పరిచయం :
  • దేవ్ గిల్ బాలీవుడ్ నటుడు . . తెలుగు సినిమాల్లో నటించినా 'మగధీర' లో విలన్ గా అందరికీ పరిచయమయ్యారు .
ప్రొఫైల్ :
  • పేరు : దేవ్ గిల్ ,
  • ఊరు : పూణే ,
  • తండ్రి : రెస్టారెంట్ యజమాని ,
  • తల్లి : హోం మేకర్ ,
సినీరంగ ప్రవేశం :
  • డిగ్రీ చదువుతున్నపుడే పూణే లో మాడలింగ్ లో పాల్గొన్నారు .. 18 సం .వయసులో నే పూణే లో మోడల్ అఫ్ దిఇయర్ గా అవార్డు గెలుచుకున్నారు . కాడ్బర్రి చాకొలేట్ , అట్లాస్ సైకిల్ ,promise toothpaste , మున్నగు వాటికి మోడల్ గా adds లో నటించారు . తరువాత పృథ్వి థియేటర్ ద్వారా సినీ రంగప్రవేశం జరిగింది . మొదటి తెలుగు సినిమా ' కృష్ణార్జున' బాగా ఆడనందున ఇతని పేరు మరుగున పడిపోయినది.
ఫిల్మోగ్రఫీ : తెలుగు లో >
  • కృష్ణార్జున (మోహన్బాబు గారి సినిమా ),
  • మగధీర ,(రామ్ చరణ్ )
హిందీ :
  • Mr. Prime Minister (2005) Buy
  • Karavas (2005)
  • Shaheed-E-Azam (2002)
source : చిత్ర జ్యోతి .

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala