భామ ,Bhama (Actress)
పరిచయం :
- భామ మలయాళీ నటి .. లోహితాదాస్ దర్సకత్వంలో "నివేద్యం(2007)"అనే మలయాళం సినిమా ద్వారా తెరంగేట్రంచేసారు . టీవీ ప్రోగ్రాం "తాళి" లో నటించారు . మలయాళంలో రెన్దెవ సినిమా హరీన్ద్రన్ "Oru Nishkalankan'(2007) " పెద్దగా సుక్సేస్స్ అవలేదు .తరువాత Director Johny Antony's Cycle opposite to playback singer Vineeth Srinivasan. . .చేసారు . తెలుగు లో " మంచివాడు " సినిమా ద్వారా తనీష్సరసన నటిస్తున్నారు .
- పేరు : భామ ,
- పుట్టిన ఊరు : మన్నర్కాడు - కొట్టాయం దగ్గర --కేరళ
- తండ్రి : రాజేంద్ర కురుప్ (లేట్),
- తల్లి : గృహిణి ,
- తోబుట్టువులు : ఒక అక్క , ఒక చెల్లి ,
- మంచివాడు ,
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog