భామ ,Bhama (Actress)

పరిచయం :
  • భామ మలయాళీ నటి .. లోహితాదాస్ దర్సకత్వంలో "నివేద్యం(2007)"అనే మలయాళం సినిమా ద్వారా తెరంగేట్రంచేసారు . టీవీ ప్రోగ్రాం "తాళి" లో నటించారు . మలయాళంలో రెన్దెవ సినిమా హరీన్ద్రన్ "Oru Nishkalankan'(2007) " పెద్దగా సుక్సేస్స్ అవలేదు .తరువాత Director Johny Antony's Cycle opposite to playback singer Vineeth Srinivasan. . .చేసారు . తెలుగు లో " మంచివాడు " సినిమా ద్వారా తనీష్సరసన నటిస్తున్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : భామ ,
  • పుట్టిన ఊరు : మన్నర్కాడు - కొట్టాయం దగ్గర --కేరళ
  • తండ్రి : రాజేంద్ర కురుప్ (లేట్),
  • తల్లి : గృహిణి ,
  • తోబుట్టువులు : ఒక అక్క , ఒక చెల్లి ,
తొలి సినిమా : నివేద్యం (మలయాళం ) ఫిల్మోగ్రఫీ : తెలుగు :
  • మంచివాడు ,
Filmography Number Film Year Language Notes 1 Nivedyam 2007 Malayalam Average 2 Hareendran Oru Nishkalangan ? 2007 Malayalam Flop 3 Cycle 2007 Malayalam Super Hit 4 Ellam Avan Seyyal 2008 Tamil Average 5 One Way Ticket 2008 Malayalam Flop 6 Colors 2009 Malayalam Flop 7 Ivar Vivahitharayal 2009 Malayalam Super Hit 8 Swapnangalil Heysal Mary 2009 Malayalam Filming 9 Oru Black and White Kudumbam 2009 Malayalam Filming 10 Gilafat 2009 Malayalam Filming

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala