సత్యం బెల్లంకొండ , Satyam Bellamkonda

పరిచయం :
  • సత్యం బెల్లంకొండ - తెలుగు సినిమా దర్శకుడు .
ప్రొఫైల్ : పేరు : సత్యం బెల్లంకొండ , ఊరు : కరాలపాడు - పిడుగురాళ్ళ మండలం , గుంటూరు జిల్లా , తండ్రి : ఆర్.యం.పి. డాక్తర్ , చదువు : బి.ఎ . (కసుబ్రహ్మనంద రెడ్డి కాలేజీ -నరసరావుపేట ), ఫిల్మోగ్రఫీ : సహాయ దర్శకుడు గా >
  • అశ్వని ,(అశ్వని నాచప్ప )రాజా మౌళి తో ,
  • రాజా ,(శివ గారు ),
  • ఎలా చెప్పను - రమణ గారి తో ,
  • గౌరీ - రమణ గారి తో ,
  • రణం -ఈతరం ఫిలిమ్స్ లో
  • యజ్ఞం ,-ఈతరం ఫిలిమ్స్ లో
  • ఒంటరి - ఈతరం ఫిలిమ్స్ లో ',
  • దొంగోడు - భీమినేని శ్రీనివాసరావు తో ,
  • శౌర్యం - శివ గారి తో ,
  • కిక్ - సురేందర్ రెడ్డి తో ,
  • వీరభద్ర - రవికుమార్ చౌదరి తో
  • శంకర్ దాదా జిందాబాద్ - కామాక్షి వెంకటేశ్వర రావు తో,
దర్శకుడు గా :
  • స్నేహితుడా ,
source : internet

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala