నిఖిల్ సిద్ధార్థ్ , Nikhil Siddharth

పరిచయం :
  • తెలుగు ఫిలిం ఇండస్ట్రి లో నటుడు 'హైదరాబాద్ నవాబ్స్ 'సినిమాకి సహ daర్సకుడు గా మొదలైన ఇతని సినిప్రవేసముఎన్నో సినిమాలలో చిన్న చిన్న పత్రాలు చేసారు . శేకర్ కమ్ముల హ్యాపీ డేస్ లో యం.యల్.. కొడుకు గా నటించారు .
ప్రొఫైల్ :
  • పేరు : నిఖిల్ సిద్ధార్థ్ ,
  • పుట్టిన తేది : 01 జనవరి 1985 ,
  • పుట్టిన స్థలము : హైదారాబాద్ ,
ఫిల్మోగ్రఫీ : Actor
  • 2010 - కలవారు కింగ్ ( తెలుగు )
  • 2008 - యువత ( తెలుగు )
  • 2008 - అంకిత్, పల్లవి & ఫ్రెండ్స్ ( తెలుగు )
  • 2007 - హ్యాపీ డేస్ ( తెలుగు )
మూలము : ఇంటర్నెట్.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala