అరుణ్ ప్రసాద్ , Arun Prasad(director)

పరిచయం :
  • పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పి..Arun Prasad రూపొందించిన " తమ్ముడు " సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రిలో పేరు తెచ్చుకున్న ఈయన మంచి సినిమా దర్శకుడు .
ప్రొఫైల్ :
  • పేరు : అరుణ్ ప్రసాద్ పి.. ,
  • పుట్టిన ఊరు : చీరాల ,
  • చదువు : ఇంటర్మీడియట్ పూర్తి చెయ్యలేదు .
ఫిల్మోగ్రఫీ : సహాయ దర్శకుడు గా :కొన్ని
  • స్టేసన్ మాస్టర్ ,
  • బలగోపాలుచు ,
  • శత్రువు ,
  • పోలిస్ లాకప్ ,
దర్శకుడు గా :కొన్ని
  • తమ్ముడు ,
  • మా నాన్న చిరంజీవి ,
  • యాగం (2009),
  • గౌతం యస్.యస్.సి,(2005),
  • భలేవాడివి బసు (2001),

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala