శ్రీరామ్ యల్ బి , Sriram L B
పరిచయం :
- ~1988 లో తెలుగు ఫిలిం డైలాగ్ రైటర్ గా అరంగేట్రం చేసిన యల్ బి శ్రీరామ్ మంచి హాస్య నటుడు మరియు స్క్రీన్‌రైటర్ . ఉత్తరాంధ్ర యాస లో మాట్లాడే హాస్యమే ఈయన ప్రత్యేకత .
- పేరు : యల్.బి.శ్రీ రామ్ ,
- సొంత ఊరు : నేదునూరు -పశ్చిమ గోదావరి జిల్లా ,
- సంఖం(2009)
- బెండు అప్పారావు ర్మ్ప్ (2009)
- అధినేత (2009)
- సొంత వూరు (2009)
- సిద్ధూ ఫ్రొం సికకులం (2008)
- సుందరకాండ (2008)
- అన్నవరం (2006)
- భాగ్యలక్ష్మి బంపర్ డ్రా (2006)
- స్టాలిన్ (2006)
- అమ్మ చెప్పింది (2006)
- బంగారం (2006)
- హ్యాపీ (2006)
- లక్ష్మి (2006)
- వీరి వీరి గుమ్మడి పండు (2005)
- బన్నీ (2005)
- రాధాగోపాలం (2005)
- మ్ర & మర్లు సైలజక్రిష్ణముర్తి (2004)
- గుడుంబా శంకర్ (2004)
- రక్షక్: ది ప్రోతెక్టర్ (2004)
- మిస్సమ్మ (2003)
- ఫూల్స్ (2003)
- శివా రామ రాజు (2002)
- అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
- తప్పు చేసి పప్పు కుడు (2002)
- హనుమాన్ జంక్షన్ (2001)
- అమ్మాయే నవ్వితే (2001)
- చిన్న (2001)
- ఎదురులేని మనిషి (2001)
- బుద్గేట్ పద్మనాభం (2001)
- మృగరాజు (2001)
- ఆజాద్ (2000)
- భాగ్యలక్ష్మి బంపర్ డ్రా (2006)
- అరుంధతి (1999)
- హిట్లర్ (1997)
- అప్పుల అప్ప రావు (1991)
- ఏప్రిల్ 1st విడుదల (1991)
చాలాబాగుంది సినిమా లిస్టులో పెట్టలేదే
ReplyDelete