Wednesday, July 8, 2009

శరత్ బాబు , sarat babu
 •  
 • ================================= 
 •  
పరిచయం :
 • తెలుగు కేరక్టర్ నటులలో ఎప్పుడు కొత్తగా కనిపించే వారిలో చెప్పుకోదగ్గ మహా నటుడు ... శరత్ బాబు. చెన్నై నుండిహైదరాబాద్ మకాం మార్చివేసారు. అన్ని దక్షిన భారత భాష లో నటిచారు .తెలుగు ,తమిళం ,కన్నడం ,మలయాళంమరియు ఒక ఇంగ్లీష్ చిత్రం " వేకింగ్ డ్రీమ్స్ " నటించారు . నిర్మాతగా కొన్ని సినిమాలు చేసారు .
ప్రొఫైల్ :
 • పేరు : శరత్ బాబు ,
 • అసలు పేరు : సత్యనారాయణ దీక్షిత్ -తల్లిదండ్రులకు నాలుగో సంతానము ,
 • తల్లి దండ్రుల ఊరు :ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లా నుంచి వలస వచ్చిన బ్రాహ్మణ కుటుంబం వారిది. ఆముదాలవలస రైల్వే లైన్ పక్కన ఉండడం వల్ల అతని ఫామిలీ అక్కడ " గౌరీశంకర్ హొటల్ " పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ స్థిరపడింది.
 • నాన్న : విజయశంకర్ దీక్షిత్ ,
 • అమ్మ : సుసీల దీక్షిత్ ,
 • నివాసము : హైదరాబాద్ ,
 • సొంత ఊరు : ఆమదాలవలస
 • భార్య : రమా ప్రభ - విడాకులు అయిపోయినవి .
 • చదువు : గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజి -శ్రీకాకుళం లో డిగ్రీ చదివేరు . 
 • తోబుట్టువులు : తనతో కలిపి 13 మంది . (పదముగ్గురు),
ఫిల్మోగ్రఫీ : సుమారు 200 సినిమాలు చేసారు . నటుడి గా : కొన్ని
 • 1. మగధీర (2009)
 • 2. శంకర్దాదా జిందాబాద్ (2007)
 • 3. వాకింగ్ ద్రేఅమ్స్ (2007) .... Dr. Kumar
 • 4. రోకీ: ది రెబల్ (2006) .... Rocky's father
 • 5. అస్త్రం (2006)
 • 6. ఏవన్దొఇ శ్రీవారు (2006) .... మాస్టర్
 • 7. శ్రీ రామదాసు (2006) .... భద్రుడు
 • 8. కల్వనిన్ కదలి (2005) (as శరత్ బాబు)
 • 9. గజేంద్ర (2004)
 • 10. షాక్ (2004) .... ద్ర. రాజన్
 • 11. అరుల్ (2004)
 • 12. స్వేతనగు (2004) .... ప్రొఫెసర్
 • 13. నిన్నీ ఇష్ట పడ్డాను (2003)
 • 14. కస్తురిమన్ (2003)
 • 15. ఇష్టం (2001) .... చక్రవర్తి
 • 16. డాడీ (2001/ఐ)
 • 17. అన్నయ్య (2000) .... రంగారావు
 • 18. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి (1996) .... విష్ణు మూర్తి
 • 19. సూర్యపుత్రులు (1996)
 • 20. ముతు (1995) .... జామిందర్- ది దంచింగ్ మహారాజా (ఇండియా: ఇంగ్లీష్ టైటిల్)
 • 21. సిసింద్రి (1995)
 • 22. ఘటోత్కచుడు (1995) .... కోటేశ్వర రావు
 • 23. హలో బ్రదర్ (1994)
 • 24. అంకురం (1993)
 • 25. ఆపత్బందవుడు (1992) .... శ్రీపతి- ది సవిఒఉర్ (ఇండియా: ఇంగ్లీష్ టైటిల్)
 • 26. అన్నామలై (1992) .... అశోక్
 • 27. వదినగారి గాజులు (1992)
 • 28. విజయ్ (1989)
 • 29. చెట్టు కింద ప్లేఅదర్ (1989) .... గోపాలకృష్ణ
 • 30. కోకిల (1989)
 • 31. బావ మరుదుల సవాల్ (1988)
 • ౩౨. చిన్ని కృష్ణుడు (1988)
 • ౩౩. కాంచన సీత (1988)
 • 34. డబ్బెవరికి చెడు (1987)
 • 35. సంసారం ఒక చదరంగం (1987)
 • 36. వేలైక్కారన్ (1987)
 • 37. కళ్యాణ తాంబూలం (1986)- ది Betrothal
 • 38. ముద్దుల మనవరాలు (1986)
 • 39. అన్వేషణ (1985) .... జేమ్స్- ది సెర్చ్ (ఇండియా: ఇంగ్లీష్ టైటిల్)
 • 40. పగల నిలవు (1985) .... పీటర్
 • 41. స్వాతి (1985)
 • 42. స్వాతి ముత్యం (1985)- సిప్పిక్కుల్ ముతు (ఇండియా: తమిళ్ టైటిల్: దుబ్బెద్ వెరసి
 • 43. సాగర సంగమం (1983) .... రగుపతి
 • 44. సితార (1983) .... చందర్ - సితార's బ్రదర్
 • 45. యమకింకరుడు (1982) .... Kishore
 • 46. పెళ్లీడు పిల్లలు (1982) .... Durga's హస్బెండ్
 • 47. 47 నాటకాల్ (1981) .... ద్ర. శంకర్
 • 48. రాధా కళ్యాణం (1981) .... ద్ర. ఆనంద్.
 • 49. సీతాకోక చిలక (1981) .... డేవిడ్
 • 50. ఇది కథకాదు (1979)
 • ౫౧. తాయారమ్మ బంగారయ్య (1979)
 • ౫౨. గుప్పెడు మనసు (1979)
 • ౫౩. నినైథలే ఇనిక్కుం (1979) .... గెస్ట్
 • 54. ఉతరిపూకల్ (1979) .... Prakash
 • 55. మరో చరిత్ర (1978)
 • 56. ముల్లుం మలరుం (1978) .... కుమరన్
 • 57. నిజ్హళ్ ణిజమాకిరాతు (1978)
 • 58. స్త్రీ (1973)
నిర్మాత గా :
 • గాంధి నగర్ రెన్దెవ వీధి ,
 • ఆగస్ట్ పదిహేను రాత్రి ,
 • వింత ఇల్లు సొంత గోల ,
అవార్డ్స్ :
 • 8 నంది అవార్డ తీసుకున్నారు .
వివరాలు : Praveen Sarma--సౌజన్యము తో (శరత్ బాబు బంధువు )

 • ====================================
Visit my website : Dr.seshagirirao.com
 

1 comment:

 1. శరత్ బాబు గారు చదివినది మన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లోనే. మా మామయ్య గారు కూడా అతనితో కలిసి చదువుకున్నారు. శరత్ బాబు గారిది ఆముదాలవలస. అతని పూర్తి పేరు సత్యనారాయణ దీక్షిత్. ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లా నుంచి వలస వచ్చిన బ్రాహ్మణ కుటుంబం వారిది. ఆముదాలవలస రైల్వే లైన్ పక్కన ఉండడం వల్ల అతని ఫామిలీ అక్కడ వ్యాపారం చేసుకుంటూ స్థిరపడింది.

  ReplyDelete

Your comment is necessary for improvement of this blog