Tuesday, July 7, 2009

రావు రమేష్ , Ravu Ramesh

పరిచయం :
  • నటుడు రావు గోపాలరావు తనయుడే ఈ రావు రమేష్ . మొదట ఫోటోగ్రఫీ లోకి వచ్చి ఆ తర్వాత తల్లి ప్రోద్బలములో నటన లోనికి వచ్చి అంచెలు అంచెలు గా సీరియల్స్ ... ఒకటి అరా సినిమా సెట్స్ లోను నటించి చివరికి " గమ్యం" సినిమా ద్వారా గమ్యాన్ని చేరుకున్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : రావు రమేష్ ,
  • పుట్టిన ఊరు : శ్రీకాకుళం (అమ్మగారి ఊరు ),
  • నాన్న ఊరు : కంగానాపల్లి -కాకినాడ దగ్గర ,
  • తండ్రి : రావు గోపాలరావు ,
  • తల్లి : కమల కుమారి - హరికదా విద్వాంశురాలు .
  • చదువు : బి.కాం - చెన్నై లో
  • తోబుట్టువులు : తమ్ముడు-క్రాంతి ,ఒక చెల్లి - రామ ,
  • భార్య : గాయత్రీ ,
  • పిల్లలు : ఇద్దరు - ఒక అబ్బాయి -గిరీష్ గోపాలరావు , ఒక అమ్మాయి - దీక్షిత ,
ఫిల్మోగ్రఫీ :కొన్ని తెలుగు సినిమాలు >
  • సీమ సింహం ,సిమ్రాన్ అన్నగా ,
  • ఒక్కడున్నాడు ,
  • గమ్యం ,
  • కొత్తబంగారులోకం ,
  • ===================================
visit my website : Dr.seshagirirao.com

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog