పాయల్ ఘోష్ , Payal Ghosh,Harika)







పరిచయం :
  • పాయల్ ఘోష్ దక్షిణ భారత సినీ నటి , పుట్టుకతో బెంగాలీ అయినా యాడ్స్ కోసం నివాసము ముంబై కి మార్చుకున్నారు. అక్కడ యాక్టింగ్ స్కూల్ లో చేరారు . టాటా స్కయ్ , పాంట లూన్స్ , బ్లూస్టార్ వంటి వాటికీ యాడ్స్ చేసారు . డాన్స వచ్చును ,తెలుగు సినిమాల కోసం ఈమె పేరును ' హారిక " గా మార్చుకున్నారు ,.తెలుగులో " ప్రయాణం " సినిమా లో నటించి టాలీవుడ్ కు పరిచయమయ్యారు. 
ప్రొఫైల్ :
  • పేరు : పాయల్ ఘోష్ ,
  • టాలీవుడ్ లో పేరు : హారిక .. పాయల్ ఘోష్ అనే పేరు దక్షినాది లో కలిసిరాదని అని దర్శకుడు చంద్రశేఖర్ సలహా మేరకు 'హారిక ' అనే మార్చు కున్నారు.
  • పుట్టిన తేది : 13 / నవంబర్ ,
  • ఎత్తు : 5' 5'' ,
  • చదువు : హాన్స్ గ్రాడ్యుయేట్ -పొలిటికల్ సైన్సు ,ఫాసన్ డిజైనింగ్ లో డిప్లమో ,
  • హాబీస్ : పాటలు వినడం , పుస్తకాలూ చదవడం ,
  • నాన్న : ఒక ఇంజనీర్
  • తోబుట్టువులు : ఒక సోదరి ,
  • మొదటి సినిమా : ప్రయాణం
ఫిల్మోగ్రఫీ : తెలుగు
  • ప్రయాణం , ,
  • ఊసరవెల్లి -2011,
  • మిస్టర్ రాస్కెల్ -2011 ,
కన్నడ
  • వర్శదారే , -2009
============================
Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala