Thursday, July 9, 2009

లక్ష్మీకాంత్ చెన్న , Lakshmikanth Chenna(Chenna-cine director)


 •  


 • ***************************


పరిచయం :
 • లక్ష్మీకాంత్ చెన్న , ఒక సిని డైరెక్టర్ ... హైదరాబాద్ నవాబ్స్ సినిమా చేసారు.
ప్రొఫైల్ :
 • పేరు : లక్ష్మీకాంత్ చెన్న , (Chenna-cine director)
 • ఊరు : విజయవాడ ,
 • చదువు : ఇంటర్మీడియట్ ,
 • తండ్రి : రైల్వే వర్కర్ ,
 • తోబుట్టువులు : బ్రదర్ సినిమా ఎడిటింగ్ డివిజన్ లో పనిచేస్తున్నారు .
కెరీర్ :
 • తను పుట్టింది పేద కుటుంబములోనైనందున పెద్ద చదువులు చదవలేక డిగ్రీ చదువులకు పోకుండా ... హైదారాబాద్లో ఉన్నా తన సోదరుడి దగ్గరకెళ్ళి , శంకర్ అనే బందువు సహాయము తో వాళ్ల సలహామేరకు ఫిలిం ఎడిటింగ్ లోచేరారు . సుమారు ౩౫ ఫిలిమ్స్ చేసాక ౨౦౦౦ సం. లో దర్శకుడు తేజ దగ్గర అసిస్టెంట్ గా చేరి అంచెలు అంచెలు గాఎదిగి ... బొమ్మరిల్లు సినిమాకు దర్శకుడు భాస్కర్ తో కో-director గా చేసారు . తను మదటిగా RK ఫిలిం "హైదరాబాద్ నవాబ్స్ " సినిమాకి darsaqudayyaaru .
ఫిల్మోగ్రఫీ : ఫిలిం ఎడిటర్ గా కొన్ని సినిమాలు >
 • అంతఃపురం ,
 • నినే పెళ్ళడతా ,
 • చిత్రం ,
 • సముద్రం ,
 • బాలరామాయణం
దర్శకుడు గా
 • హైదరాబాద్ నవాబ్స్
 • నిన్ననేడు రేపు
=======================


1 comment:

 1. Foarte interesant subiectul prezentat de tine.M-am uitat pe blogul tau si imi place tare mult
  Sigur am sa mai revin. O zi buna!

  ReplyDelete

Your comment is necessary for improvement of this blog