Sunday, July 5, 2009

కిషోర్ దాస్ , Kishore Das

========================================
పరిచయం :
  • కిషోర్ దాస్ ఒక టీవీ యాంకర్ / సినీమ నటుడు . బుల్లి తెరపై వంటల కార్యక్రమం లో వంట చేయగానే తిని ఆహా ఏమి రుచిగా ఉందండీఅని చూసే వారికి కుడా ఆ వంట తినాలనిపించే విధంగా చెప్తూ ఉంటారు . .
ప్రొఫైల్ :
  • పేరు : కిషోర్ దాస్ ,
  • పుట్టిన తేది : 11 అక్టోబర్ 1961
  • పుట్టిన ఊరు : విజయనగరం ,
  • పెరిగిన ఊరు : బరంపురం
  • నాన్న : దహన్ కానీ లక్షమనరావు - ఐస్ ఫాక్టరీ లో పని ,
  • అమ్మ : కమలా దాస్ ,
  • తోబుట్టువులు : ఇద్దరు సోదరులు , తనతో కలిపి ముగ్గురు .తను రెన్దెవ వారు .
  • మతము : సిందీస్ , స్వతంత్రం ముందు పాకిస్తాన్ లో ఉండేవారు .
  • చదువు : బి..హాన్స్ - ఏడు భాషలు వచ్చును , తెలుగంటే చాలా ఇష్టము .
  • ఉద్యోగము : ఈనాడు లో సుబ ఎడిటర్ గా చేసారు . కొంత కలం జ్యోతి లో చేసారు .
  • పిల్లలు : ఇద్దరు - ఒక కొడుకు , ఒక కూతురు .
ఫిల్మోగ్రఫీ : సుమారు ౩౦ సినిమాల్లో చిన్న చిన్న పోర్షన్స్ , ప్రోగ్రామ్స్ వేసారు .
  • టీవీ యాంకర్ గా : కొన్ని
  • ఆహా - వంటల ప్రోగ్రాం టీవీ లో ,
  • ఎవడి గోల వాడిదే -టీవీ 9 లో ,
సినిమా నటులు గా :
  • రమణ,
  • సారాయి వీర్రాజు ,
  • లైఫ్ స్టయిల్ ,
  • ఫ్లాష్ న్యూస్ ,
  • తేజం ,
  • సరే నీ ఇష్టం ,
  • ఉహా ,
  • బోని ,

1 comment:

  1. okappudu eeyana midnight masala host gaa kooda pani chesaarandi!...

    Andaru dongale dorikite, lo oka chinna patra(tea kottu manager gaa) kooda vesaaru!

    ReplyDelete

Your comment is necessary for improvement of this blog