జయవాణి , Jayavani

పరిచయం :

  • మొదటి గా "రండి లక్షాధికారి కండి" అనే టి.వి సీరియల్ లో నటించిన ఈమె "విక్రమార్కుడు " సినిమాలో మంచి
  • పేరుతెచ్చుకున్నారు . చిన్నప్పటి నుండి సినిమాలు పిచ్చి ఎక్కువైనందున 1o వ తరగతి చదువుతున్నపుడే పెళ్లిచేసేసారు . పెళ్ళయిన తరువాత బి.ఎ.చదివారు . భర్త సహకారం లో నటి అయ్యారు . కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు .

ప్రొఫైల్ :

  • పేరు : జయవాణి,
  • అసలుపేరు : ఉమామహేశ్వరి ,
  • పుట్టిన ఊరు : విజయవాడ ( అమ్మ నాన్న ల ఊరు ),
  • నాన్న : ఆలపాటి తిరుపతయ్య - బి.హెచ్.ఇ.యల్ లో పని .
  • అమ్మ : ఆలపాటి సుగుణ ,
  • తోబుట్టువులు : ఒక సోదరి ( తల్లి దండ్రులకు .. వీళ్ళిద్దరూ ఆడపిల్లలే ),
  • చదువు : బి.ఎ. , డాన్స్ నేర్చుకున్నారు .
  • భర్త : గుమ్మడి చంద్ర శేఖర్ రావు

ఫిల్మోగ్రఫీ : అన్నీ చిన్న చిన్న పాత్రలే

  • ఫిఫ్రవరి 14 నెక్లెస్ రోడ్ - పని మనిషి కేరెక్టర్ ,
  • అదిరిందయ్యా చంద్రం ,
  • మా ఆయన సుందరయ్య ,
  • అమ్మాయి నవ్వితే ,
  • ఎంత బాగుందో ,
  • శెభాష్ ,
  • ప్రియదర్శిని ,
  • అల్లరి రాముడు ,
  • బాబి ,
  • నాగ ,
  • ఇందిరా ,
  • వాడంతే అదో టైపు ,
  • వీడే ,
  • శ్వేత నాగు ,
  • అవునన్నా కాదన్న ,
  • ఛత్రపతి ,
  • యమదొంగ ,
  • ప్రయాణం ,
  • తాళి కడితే తోభై కోట్లు ,
  • ఈ వయసులో ,
  • ప్రేమరాజ్యం
  • కన్నడ పాపి,
  • అ ఆ ఇ ఈ ,
  • కామెడి ఎక్ష్ప్రెస్స్ ,
  • సాదు ,
  • గాయత్రి ,
  • నా స్టయిల్ వేరు ,

మూలము : స్వాతి వార పత్రిక ,

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala