Wednesday, July 8, 2009

Asha Saini Alisa Mayuri-ఆశా సైనీ అలియాస్ మయూరి


 •  


 • ================================================
పరిచయం :
 • నరసింహ నాయుడు సినిమాలో " లక్స్ పాప" గా పేరొందిన ఈమె హిందీ తో పాటు .. అన్ని దక్షిణ భారత భాషా చిత్రాలలో నటించారు .ఆషా సైనీ తెలుగు ,తమిళ భాషల లో దాదాపు 20 సినిమాలు చేసారు .ఇటీవల మయూరిగా పేరు మార్చుకుంది. లక్స్ పాపగా అందరి చేత పిలవబడుతున్న ఆషా సైనీ ఉరఫ్ మయూరి తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైనది . .
 • 25-08-2013 - తెలుగు ఇండ్రస్టీలో 'లక్స్ పాప'గా పేరొందిన ఆశా శైనీ ఇండ్రస్టీకి వచ్చి చాలా ఏళ్లయినా పరిశ్రమలో నిలదొక్కులేక పోయింది. 'మయూరి'గా పేరు మార్చుకున్నప్పటికీ లాభం లేకపోయింది. కారణం ఏదైనా... కనీసం సెకండ్ గ్రేడ్ హీరోయిన్ కూడా రాణించ లేకపోయింది. అడపా దడపా పెద్దగా గుర్తింపులేని చిత్రాల్లో నటిస్తూ... అప్పడప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ తన ఉనికిని చాటుకుటుంటూవుంది ఇప్పటివరకు. అయితే ఇటీవలికాలంలో మయూరి అదృష్టం పండినట్లుంది. ప్రస్తుతం ఓ అరడజను చిత్రాలతో బిజీగావుంది... 
ప్రొఫైల్ :
 • పేరు : ఆశా సైనీ ,
 • అసలుపేరు : ఫ్లోరా ఆశా సైనీ ,
 • నిక్ నేమ్‌ : లక్స్ పాప , మయూరి,.
 • మార్చుకున్న పేరు : మయూరి (న్యూమరాలజి అనుసరించి మంచి జరగాలని ).
 • పుట్టిన తేది : 20 - సెప్టెంబర్ -1978 .
 • పుట్టిన ఊరు : చండీగడ్ ,
 • తెరంగేట్రం : 1999.
 • తొలి చిత్రము : ప్రేమకోసం , 
 • ఎత్తు -------------5' 4''..
 • పేరు తెచ్చినవి : చాలాబాగుంది , నరసింహనాయుడు , నువ్వునాకు నచ్చ్చావు ,ప్రేమతో రా. .
 • మీలో మీకు నచ్చేది----మంచితనం
 • ఇష్టమైన ఆహారం-------తీపి పదార్థాలంటే ఇష్టం..చాక్లెట్లు, ఐస్‌ క్రీమ్స్‌ అన్నా ఇష్టమే
 • ఇష్టమైన వ్యవహారం------ యాక్టింగ్‌
 • అభిమాన హీరో ---------కమల్‌ హాసన్‌, అమీర్‌ ఖాన్‌..
 • అభిమాన హీరోయిన్‌------శ్రీదేవి, మాధురి దీక్షిత్‌, స్మితా పాటిల్‌, కిరణ్‌ ఖేర్‌, కాజోల్‌
 • ఇష్టమైన హాలిడే స్పాట్‌-----ప్రస్తుతానికి మా స్వంత ఇల్లు
 • ఇష్టమైన డ్రింక్‌-----------కొబ్బరి నీళ్ళు, పెప్సి
 • మీ దృష్టిలో సెక్సియెస్ట్‌ పర్సన్‌-ట్రామ్‌ క్రూయిజ్‌, జాన్‌ ట్రవోల్టా..
 • మీరు ద్వేషించేది----------జంతువుల పట్ల అమానుషంగా ప్రవర్తించే వాళ్ళని
 • అభిమానించేది-----------జంతువులను ఇష్టపడే వారన్నా, ఇతరులను నవ్వించే వాళ్ళన్నా నాకు ఇష్టం.
 • సినిమాల్లోకి రాకపోతే-------పైలెట్‌ అయ్యేదాన్ని
 • బెడ్‌రూమ్‌లో మీకిష్టమైనది----మా కుక్క

ఫిల్మోగ్రఫీ : కొన్ని తలుగు సినిమాలు:

 • మైఖేల్ మదన కామరాజు (2008) - మందిర
 • చాల బాగుంది (2000)
 • స్వాగతం ,(జగపతిబాబు )
 • ఆ ఇంట్లో
 • కామెడీ ఏక్ష్ప్రెస్స్
 • దౌర్జన్యం
 • శుభకార్యం
 • సొంతం
 • ఒట్టేసి చెబుతున్న
 • చెప్పాలని వుంది
 • సర్దుకుపోదాం రండి
 • రోవ్ద్య్శీటర్
 • ప్రేమతో రా
 • ప్రేమకోసం
 • ఓ చినదాన
 • నువ్వు నాకు నచావ్
 • నవ్వుతు బతకాలిరా
 • నరసింహ నాయుడు
 • అద్రుష్టం
 • మిస్టర్ ఎర్రబాబు
 • మనసున్న మారాజు
 • బారత భాగ్య విధాత
 • అక్క బావెక్కడ

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog