సోమయాజులు జె.వి , Somayajulu J.V.

======================================
పరిచయం :
  • జొన్నలగడ్డ వెంకట సోమయాజులు '(జె.వి.సోమయాజులు) శంకరాభరణం శంకరశాస్త్రిగా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన తెలుగు చలనచిత్ర నటుడు. మరొక నటుడు జె.వి. రమణమూర్తి ఇతని సోదరుడు.
  • ఇతడు శ్రీకాకుళం జిల్లా ఉర్లాం వద్ద లూకాలం అగ్రహారానికి చెందినవాడు. ఇతని తండ్రి ప్రభుత్వోద్యోగి. సోమయాజులు నిజయంనగరంలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవాడు. తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చాడు. ముఖ్యంగా కన్యాశుల్కంలో "రామప్పంతులు" పాత్రకు ప్రసిద్ధుడయ్యాడు. సోమయాజులు తల్లి శారదమ్మ అతనిని ప్రోత్సహించింది.
ప్రొఫైల్ :
  • పేరు : జొన్నలగడ్డ వెంకట సోమయాజులు '(జె.వి.సోమయాజులు)
  • పుట్టిన తేది : *-*-1928 ,
  • మరణము : *27-ఏప్రిల్ -2004 .,గుండె పోతూ తో హైదరాబాద్ లో మరణించారు ,
  • ఊరు : లుకలాం అగ్రహారం - ఉర్లం దగ్గర , శ్రీకాకుళం జిల్లా ,
  • సోదరుడు : జె.వి.రమణమూర్తి (నటుడు ),
  • తండ్రి : ఎక్ష్ సైజ్ డిపార్టుమెంటు లో పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేసారు.,
  • తల్లి : సరదమ్మ - ఈయన సక్సెస్ వెనక ఉండి ప్రోస్తాహించేవారు .
  • ఉద్యోగం : విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసు గా పనిచేసారు .
ఫిల్మోగ్రఫీ :
  • ఒండగోన బా (2003)
  • కబీర్ దాస్ (2003)
  • సరిగమలు (1994)
  • గోవిందా గోవిందా (1993)
  • ముఠా మేస్త్రీ (1993)
  • అల్లరి మొగుడు (1992)
  • రౌడీ అల్లుడు (1991)
  • ఆదిత్య 369 (1991)
  • అప్పుల అప్పారావు (1991)
  • ప్రతిబంధ్ (హిందీ) (1990)
  • స్వరకల్పన (1989)
  • ఇడు నమ్మ అలు (1988)
  • స్వయంకృషి (1987)
  • చక్రవర్తి (1987)
  • మగధీరుడు (1986)
  • ప్యార్ కా సింధూర్ (హిందీ) (1986)
  • ఆలాపన (1986)
  • కళ్యాణ తాంబూలం (1986)
  • శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
  • తాండ్ర పాపారాయుడు (1986)
  • విజేత (1985)
  • దేవాలయం (1985)
  • స్వాతిముత్యం (1985)
  • సితార (1983)
  • పెళ్ళీడు పిల్లలు (1982)
  • వంశవృక్షం (1980)
  • సప్తపది (1980)
  • శంకరాభరణం (1979)

Comments

  1. అంతా బానే ఉంది. కానీ సీనియర్ మరియు కీర్తిశేషులైన ప్రముఖుల గురించి ఏకవచనంలో "అతడు, ఇతడు" అని రాయడం చాలా అమర్యాదాకరంగా (స్పష్టంగా చెప్పాలంటే అవమానకరంగా) ఉంది. పోలీస్ స్టేషన్లో పాత కేడీల గురించి తయారు చేసిన ఫైల్ చదువుతున్నట్లు ఉంది. ఇది తెలుగువాళ్ళ సంప్రదాయం కాదు.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala