శశాంక్ (నటుడు ), Shashank(actor)

పరిచయం :
  • శశాంక్ టాలీవుడ్ సినిఅం నటుడు . "ఐతే " సినిమా ద్వారా తెలుగు తెరకు వచ్చారు .
ప్రొఫైల్ :
  • పేరు : శశాంక్ ,
  • పుట్టిన తేది : 22 ,నవంబర్ 1979 ,
  • పుట్టిన ఊరు : సికింద్రాబాద్ ,
  • చదువు : బి.కాం. (andhra university), ముంబై లో ఫిలిం ట్రైనింగ్ అయ్యారు .
  • తండ్రి : S.రాజు (అసిస్టెంట్ జెనరల్ మేనేజర్ sbi ,
  • తల్లి : ఉష (అసోసియేట్ ప్రొఫెసర్ - ఉస్మానియా ఉనివర్సిటి ),
  • తోబుట్టువులు : ఒక తమ్ముడు
కెరీర్ :
  • చిరంజీవి ఫ్యాన్ అయిన ఈయన చదువు అయిన తరువాత సినిమా ఛాన్స్ కోసం ఎన్నో స్టూడియోస్ తిరిగారు , ఎంతోమంది దర్శకులను , నిర్మాతలను కలిసారు ... అవకాశాలు రాకపోవడం తో ఫిలిం ఆక్టింగ్ లో ముంబై లో త్రినింగ్అయ్యారు ... 2002 లో చంద్ర శేఖర్ ఏలేటి ద్వారా " ఐతే ' సినిమా లో అవకాసం వచ్చి .. . మంచి నటుడయ్యాడు.
అవార్డ్స్ :
  • " సై " సినిలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డు వచ్చింది .
ఫిల్మోగ్రఫీ :కొన్ని తెలుగు సినిమాలు :
  • ఐతే (2003)
  • సై (2004)
  • అనుకోకుండా ఒక రోజు (2005)
  • పార్టీ (2006)
  • ప్రేమ (2006)
  • కావ్యాలు డైరీ -2009,
source : internet

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala