సరోజ ఇ.వి.,Saroja.E.V.

-



  • -----------------------------------------


పరిచయం :
  • అక్కినేని నాగేశ్వరరావు హీరో గా " ఇద్దరు మిత్రులు " సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు .తెలుగేతర  నాట్యతార.
  • ఇ.వి.సరోజ 1950, 60వ దశకాలలో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి మరియు నాట్య కళాకారిణి. 1951లో "ఎన్ తంగై" (నా చెల్లెలు) సినిమాలో ఎం.జీ.రామచంద్రన్ చెల్లెలిగా నటించి సినీ జీవితాన్ని ప్రారంభించింది. సరోజ గుళేబకావళి, వీర తిరుమగన్, మదురై వీరన్ సినిమాలలో నటనకు పేరు తెచ్చుకున్నది. 40 పైగా సినిమాలలో కథానాయకిగా నటించిన సరోజ వందకు పైగా తమిళ, తెలుగు, హిందీ మరియు ఒక సింహళ సినిమాలలో పాటలలో నాట్యం చేసింది
  • 1951 తమిళ చిత్రం ఎన్ తంగై ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి చక్కని నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది. పుట్టింది చాలా సాధారణమైన కుటుంబంలో. ఆమె జన్మస్థలం తమిళ నాడులో తిరువారూర్ జిల్లాలో ఉన్న ఎణ్ కణ్ అనే కుగ్రామం. చెన్నైలో ఉన్న బంధువైన వళువూర్ రామయ్య వద్దకు తన చిన్న వయసులోనే భరతనాట్యం అభ్యసించడానికి వెళ్ళింది. ఆమె భరతనాట్య కళాకారిణిగా మంచి నైపుణ్యం సంపాదించి ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరుప్రతిష్టలు సంపాదించింది. ఆతరవాత చిత్రరంగ ప్రవేశం చేసి, తనకొక గుర్తించతగిన స్థానం సంపాదించుకుంది. ప్రబలతమిళ్ దర్శకుడు టి.ఆర్.రామన్ను వివాహమాడి క్రమక్రమంగా చిత్రరంగం నుండి విరమించింది. అక్టోబరు 3, 2006 లో గుండెపోటుతో తన జీవితయాత్ర చాలించింది.
ప్రొఫైల్ :
  • పేరు : E.V.సరోజ ,
  • పుట్టిన తేది : * - * -1936
  • జన్మ స్థలం : ఎన్ కణ్ - గ్రామము , తంజావూరు జిల్లా , తమిళనాడు .
  • సోదరుడు : E.V.రాజన్
  • భర్త : తమిళ దర్శకుడు - టి.ఆర్.రామన్న -మూడవ భార్య గా అయ్యారు . ఈయన ముగ్గురు భార్యలు సరోజలే కావడము విశేషము .
  • పిల్లలు : ఇద్దలు ఆడ , మగ పిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు  .
  • బందువులు : జ్యోతిలక్ష్మి , జమాలిని ... సరోజ భర్త రామన్న సోదరి కూతుళ్లే.
  • మరణము : 03-అక్టోబర్ 2006 ,
కెరీర్ :
  • 1951 తమిళ చిత్రం ఎన్ తంగై ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి చక్కని నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది. పుట్టింది చాలా సాధారణమైన కుటుంబంలో. ఆమె జన్మస్థలం తమిళ నాడులో తంజావూరు జిల్లాలో ఉన్న ఎణ్ కణ్ అనే కుగ్రామం. చెన్నైలో ఉన్న బంధువైన వళువూర్ రామయ్య వద్దకు తన చిన్న వయసులోనే భరతనాట్యం అభ్యసించడానికి వెళ్ళింది. ఆమె భరతనాట్య కళాకారిణిగా మంచి నైపుణ్యం సంపాదించి ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరుప్రతిష్టలు సంపాదించింది. ఆతరవాత చిత్రరంగ ప్రవేశం చేసి, తనకొక గుర్తించతగిన స్థానం సంపాదించుకుంది. ప్రబలతమిళ్ దర్శకుడు టి.ఆర్.రామన్నను వివాహమాడి క్రమక్రమంగా చిత్రరంగం నుండి విరమించింది. అక్టోబరు 3, 2006 లో గుండెపోటుతో తన జీవితయాత్ర చాలించింది.
ఫిల్మోగ్రఫీ :
  • తెలుగు సినిమా
  • `ఇద్దరు మిత్రులు ' (A. నాగేశ్వర రావు హీరో గా ).
  • ఇంటికి దీపం ఇల్లాలే (1961),
  • భలేరాముడు , 
  • తోడికోడళ్ళు , 
  • భూకైలాస్ , 
  • అప్పుచేసి పప్పుకూడు , 
  • వెలుగునీడలు , 
  • ఇద్దరు మిత్రులు ,
తమిళం :
  • `En Thangai'-1951
  • `Gulebagavali' (1955),
  • `Pennarasi' (1955),
  • `Amara Deepam' (1956),
  • `Paasavalai' (1956),
  • `Madurai Veeran' (1956),
  • `Karpukkarasi' (1957),
  • Neelamalai Thirudan' (1957),
  • `Rambayin Kaathal' (1956),
  • `Enga Veettu Mahalakshmi' (1957),
  • `Thanga Padhumai' (1959) and
  • `Veera Thirumagan' (1962,
ప్రొడ్యూసర్ గా
  • `Koduthuvaitha Deivam' (MGR as hero) and
  • `Thanga Surangam' (Sivaji Ganesan played the lead).
courtesy with : Dr. kampalle Ravichadran @andhrajyoti.com
  • ==============================
visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala