సరస్వతి ప్రదీప్ , Saraswathi Pradeep(anchor)

పరిచయం :
  • అందం ,తెలివి , స్వరుపానిది తగ్గ కంఠస్వరం , చక్కటి ఉచ్చారణ ... ఇవన్ని ఒకారరిలో ఉండటం అరుదు , అలాంటిఅరుదైన లక్ష్ననాలున్న సంపూర్ణ మహిళ 'సరస్వతి ప్రదీప్ . అపారమైన అనుభవం తో యాంకర్ లకు బోధనాసిలబస్ రాసిన తొలి మహిళ ఈవిడ .
ప్రొఫైల్ :
  • పేరు : సరస్వతి ప్రదీప్ ,
  • నివాసము ; హైదరాబాద్ ,
  • తండ్రి : అయ్యదేవర అనంతక్రుష్ణరావు (స్టేట్ బ్యాంక్ లో ఉదోగం)- సొంత ఊరు ఖమం జిల్లా లో " తిరువూరు" ౩౦సం. క్రితం హైదరాబాద్ లో స్థిరపడ్డారు .
  • అమ్మ: సుజాత ,
  • తోబుట్టువులు : ఇద్దరు తమ్ముళ్ళు - రాజశేఖర్ (అమెరిక లో స్థిరపడ్డాడు), జితేందర్ (cine రంగం లోస్థిరపడ్డాడు),
  • చదువు : యం.ఎ. (ఇంగ్లీష్)
  • ఉదోగము : లెక్చెరర్ గా పనిచేసి , హాబేఅ యాంకరింగ్ లో అడుగుపెట్టి .. యాంకరింగ్ నే వ్రుత్తి గా చేసుకున్నారు.
  • అభిమాన నటి : శ్రీదేవి ( old),
  • భర్త : ప్రదీప్ (సినీ / టి.వి .ఆర్టిస్ట్)
  • పిల్లలు : ఒక అమ్మాయి-నిహారిక (బి.డి.యస్.),ఒక అబ్బాయి -నితీష్
ఫిల్మోగ్రఫీ : సేరియల్స్ కొన్ని :
  • మందాకినీ ,
  • మట్టిమనుసులు ,
యాంకర్ గా : కొన్ని
  • అందమే ఆనందము ,
  • కలారవలి ,
  • సుధమయి ,
  • శ్రిమతిభాగ్యశ్రి ,
  • మధుర గీతాలు ,
  • తీర్ధయాత్ర -ఈ టి వి 2,
  • నారీ భేరి ,
  • పున్యక్స్తేత్రాలు -మా టి వి ,
  • తరుణీ తరుణం (జీ టి వి )
అవార్డ్స్ : ఉత్తమ యకర్ గా నది అవార్డు వచ్చింది .

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala