మోహన కృష్ణ ఇంద్రగంటి , Mohana krishna Indraganti

పరిచయం :
  • మోహన కృష్ణ ఇంద్రగంటి సినిమా హాస్య కదా రచియిత / సినీ దర్శకుడు . తొలిచిత్రం (గ్రహణం)తోనే జాతీయ పురస్కారాన్ని అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అనంతరకాలంలో విభిన్న కథాంశాలతో ఇంటిల్లిపాదీ చూడదగ్గ చిత్రాలు తీస్తూ ప్రేక్షకులకు దగ్గరైన ఆ యువదర్శకుడు -
ప్రొఫైల్ :
  • పేరు : మోహన కృష్ణ ఇంద్రగంటి ,
  • పుట్టిన తేది : 17 ఏప్రిల్ 1972.
  • ఊరు : తణుకు , విజయవాడ దగ్గర, వెస్ట్ గోదావరి జిల్లా ,
  • నాన్న : శ్రీకాంత్ శర్మ (రైటర్),
  • అమ్మ : జానకి బాల (రైటర్ )
  • తోబుట్టువు : ఒక అక్కయ్య,
  • చదువు : స్కూల్ విద్య & బి.ఎ. - విజయవాడ లో , యం. , యం.ఫిల్.(ఇంగ్లీష్) -హైదరాబాద్ లో , యం.యఫ్..(ఫిలిం & వీడియో) .. toronto- కెనడా.
ఫిల్మోగ్రఫీ :
  • రైటర్ గా : అష్ట చెమ్మ (2009) ,
  • స్క్రీన్ ప్లే & డైలాగ్ రైటర్ గా : గ్రహణం(2004) , మాయాబజార్ (2006),
అవార్డ్స్ : మొదటి సినిమా " గ్రహణం "కు 11 అవార్డ్స్ వచ్చాయి , ముఖ్యం గా ..
  • ది నేషనల్ ఫిలిం అవార్డు,
  • నంది అవార్డు ( గవర్నమెంట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్)
  • గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ అవార్డు. ఇన్ 2006,
మూలము : Eenadu news paper

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala