లక్ష్మి ప్రసన్న మంచు , Lakshmi Prasanna Manchu




పరిచయం :
  • లక్ష్మి ప్రసన్న భారతీయ హాలీవుడ్ నటి ... హాలీవుడ్ హాస్య చిత్రాలలో నటించారు . 4 సం. వయసు నుండేసినిమాల లో నటించారు . సుమారు 20 ఫీచర్ ఫిలిమ్స్ ... (ఇండియా లోన , అమెరిక లోన కలిపి) చేసారు . సినీరైటర్ / సినీ డైరెక్టర్ . అమెరిక టెలివిజన్ సిరీస్ " లాస్ వేగాస్ " లో నటించి ... అమెరిక ప్రేక్షకు లకు పరిచయమయ్యారు . ఈ టి.వి సీరిస్ లో "సరస్వతి కుమార్ - ఒక ఎకౌంటెంట్ గా నటించారు.
ప్రొఫైల్ :
  • పేరు : లక్ష్మి ప్రసన్న .
  • పుట్టిన తేది : 08- అక్టోబర్ ,1977,
  • తండ్రి నివాసం : హైదరాబాద్ ,
  • భర్త : ముందు ఒక కడప రెడ్డి తో వివాహమై .. విడిపోయి , తరువాత ... అండి శ్రీనివాసన్ ని పెళ్ళిచేసుకున్నారు , (మ్యారేజ్ డేట్:ఆగస్ట్ 2006 ,),
  • తండ్రి : నటుడు - మోహన్ బాబు , తాత : మంచు నారాయణస్వామి నాయుడు , నాన్నమ్మ : లక్ష్మమ్మ,
  • తల్లి : నిర్మలాదేవి మంచు,
  • సోదరులు : మంచు విష్ణు వరదన్ , మంచు మనోజ్ , ఇద్దరు తెలుగు సినీ నటులే ,
  • చదువు : అమెరిక లో B.A . in Theatre Arts .
  • హాబీస్ : Yoga, Movies, Shopping, Food and Travel.
ఫిల్మోగ్రఫీ :
  • 1. డెడ్ ఎయిర్ (2009) (కంప్లేతేడ్) .... గబ్బి
  • 2. తనక్ యు ఫర్ వాషింగ్ (2009) .... ఫోఎబే
  • 3. "దేస్పెరాటే హౌసేవివేస్" .... నబిల (1 ఎపిసోడ్, 2008) - కిడ్స్ ఐన్'త లికె ఎవేర్య్బోడి ఎల్సె (2008) టీవీ ఎపిసోడ్ .... నబిల
  • 4. "మిస్టరీ ఏర" .... ద్ర. బకేర్ (1 ఎపిసోడ్, 2008)- - ఎఅటింగ్ అవి/A మోడల్'s మలడి (2008) టీవీ ఎపిసోడ్ .... ద్ర. బకేర్
  • 5. ది ఆడే (2008) .... నజ్మా
  • 6. "లాస్ వేగాస్" .... సరస్వతి Kumar (11 ఎపిసోడ్స్, 2004-2007)
  • - వాగేర్స్ అఫ్ సిం (2007) టీవీ ఎపిసోడ్ .... సరస్వతి Kumar
  • - ఫాదర్ అఫ్ ది బ్రైడ్ (2006) టీవీ ఎపిసోడ్ .... సరస్వతి Kumar
  • - చావులు థియరీ (2006) టీవీ ఎపిసోడ్ .... సరస్వతి Kumar
  • - అల్ ఉఇఎత్ ఆన్ ది మొన్తెసితో ఫ్రంట్ (2006) టీవీ ఎపిసోడ్ .... సరస్వతి Kumar
  • - అండ్ హియర్'s మైక్ విత్ ది వేఅతేర్ (2006) టీవీ ఎపిసోడ్ .... సరస్వతి Kumar
  • (6 మోర్)
  • 7. పెర్ఫెచ్త్ లివెస్ (2006) .... Asha
  • 8. "బోస్టన్ లీగల్" .... జురోర్ #6 (1 ఎపిసోడ్, 2006)\- షాక్ అండ్ ఓవ్వ్! (2006) టీవీ ఎపిసోడ్ .... జురోర్ #6
ప్రొడ్యూసర్:
  • 1. నేను మీకు తెలుసా...? (2008) (ప్రొడ్యూసర్)
  • 2. పెర్ఫెచ్త్ లివెస్ (2006) (ప్రొడ్యూసర్)
డైరెక్టర్:
  • 1. పెర్ఫెచ్త్ లివెస్ (2006)
రైటర్:
  • 1. పెర్ఫెచ్త్ లివెస్ (2006) (రైటర్)
source : ఇంటర్నెట్


  • ================================

Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala