Monday, June 8, 2009

సి.యస్ .రావు,C.S.Rao(cine director)

పరిచయం :
 • సి.ఎస్.రావుగా ప్రసిద్ధిచెందిన చిత్తజల్లు శ్రీనివాసరావు సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు మరియు నటుడు. ఇతడు సుప్రసిద్ధ దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య మరియు నటీమణి శాంత కుమారి దంపతుల పుత్రుడు. ఇతని భార్య ప్రముఖ నాట్యకళాకారిణి మరియు నటీమణి రాజసులోచన.
ప్రొఫైల్ :
 • పేరు : చిత్తజల్లు శ్రీనివాసరావు,
 • పుట్టిన తేదీ : 1924 సంవత్సరములో ,
 • జన్మస్థలము : కాకినాడ ,
 • తండ్రి : చిత్తజల్లు పుల్లయ్య ,
 • తల్లి : శాంతకుమారి ,
 • భార్య : రాజసులోచన ,
 • మరణము : 08-12-2004,
 • పిల్లలు : ఇద్దరు (కవలలు ),
జీవిత భాగస్వాములు : కన్నంబ , కాదరు నాగభూషనం కూతుర్ని పెళ్ళిచేసుకున్నారు . తరువాత డాన్సర్ ' రాజసులోచన ' ని ప్రేమించి ... మొదటి భార్యకి విడాకులు ఇచ్చి రెండోవివాహము చేసుకున్నారు . ఫిల్మోగ్రఫీ :చిత్ర సమాహారం దర్శకుడిగా
 • యోగి వేమన (1988)
 • గృహలక్ష్మి (1985)
 • రాజా హరిశ్చంద్ర (1984)
 • సత్య హరిశ్చంద్ర (1984)
 • భయంకర భస్మాసుర (1983)
 • మరో మాయాబజార్ (1983)
 • రాధమ్మ మొగుడు (1982)
 • అల్లరి పిల్లలు (1978)
 • పరసురామన్ (1978)
 • శ్రీ రేణుకాదేవి మతమే (1977)
 • మహాకవి క్షేత్రయ్య (1976)
 • మంచికి మరోపేరు (1976)
 • పునర్దట్ట (1976)
 • దేవుడులాంటి మనిషి (1975)
 • స్వండం కరియుం జిందాబాద్ (1975)
 • యశోదా కృష్ణ (1975)
 • ఆడంబరాలు అనుబంధాలు (1974)
 • అనగనగా ఒక తండ్రి (1974)
 • బంధాలు అనుబంధాలు (1974)
 • దేశోద్ధారకులు (1973)
 • ధనమా? దైవమా? (1973)
 • శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం (1972)
 • భాగ్యవంతుడు (1971)
 • జీవిత చక్రం (1971)
 • రంగేళీ రాజా (1971)
 • దేశమంటే మనుషులోయ్ (1970)
 • మళ్ళీ పెళ్ళి (1970)
 • మారిన మనిషి (1970)
 • పెత్తందార్లు (1970)
 • రెండు కుటుంబాల కథ (1970)
 • ఏకవీర (1969)
 • మామకు తగ్గ కోడలు (1969)
 • బంగారు గాజులు (1968)
 • గోవుల గోపన్న (1968)
 • గ్రామదేవతలు (1968)
 • మన సంసారం (1968)
 • నిలువు దోపిడి (1968)
 • నిండు సంసారం (1968)
 • కంచుకోట (1967)
 • పల్లవ సేవెంగాల్ (1967)
 • కీలు బొమ్మలు (1965)
 • ప్రచండ భైరవి (1965)
 • ప్రతిజ్ఞా పాలన (1965)
 • లవకుశ (1963)
 • వాల్మీకి (1963/ఐ)
 • టైగర్ రాముడు (1962)
 • శాంతి నివాస్ (1962)
 • పెళ్ళికని పిల్లలు (1961)
 • అభిమానం (1960)
 • శాంతినివాసం (1960)
 • నరధర్ కళ్యాణం (1959)
 • శభాష్ రాముడు (1959)
 • శభాష్ రాము (1959)
 • అన్నా తముడు (1958)
 • మంచి మనసుకు మంచి రోజులు (1958)
 • శ్రీ కృష్ణ మాయ (1958)
 • శ్రీ కృష్ణ తులాభారం (1955/ఈఈ)
 • పోనా మచన్ తిరుమ్బి వందన్ (1954)
 • పొన్ని (1953)
నటుడిగా
 • కోకిల (1989)
 • జేబు దొంగ (1987)
 • ఇంట్లో రామయ్య వీదిలో క్రిష్నయ్య (1982)
 • పెళ్ళి సందడి (1959)
 • పక్క ఇంటి అమ్మాయి (1953)
 • అనసూయ (1936) (as మాస్టర్ శ్రీనివాస రావు)
 • ధృవ (1936) (as మాస్టర్ శ్రీనివాస రావు)
రచయితగా
 • పక్క ఇంటి అమ్మాయి (1953) (స్క్రీన్ అడప్తషన్)

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog