ఆశ భోసలే , Asha Bhosle (singer)

పరిచయం :
  • ఆశ భోసలే బాలీవుడ్ నేపధ్య గాయని , హిందీ సినిమా పాటలు పాడడం లో ఓ ప్రత్యేకత ఉంటుంది . తమిళ్ , మలయాళం లో అక్కడక్కడ కొన్ని పాటలు పాడేరు కాని తెలుగు లో ఒకే ఒక పాట పడినారు . 'చందమామ' సినిమాలో " నాలో వూహలకు నాలో వూసులకు " కె.యం.రాధాకృష్ణ సంగీత దర్సకత్వం లో . ఈమె రకరకాల ... film music, pop, ghazals, bhajans, traditional Indian Classical music, folk songs, qawwalis, Rabindra Sangeets and Nazrul Geetis మొదలైనవి పాడినారు . ఈమె సుమారు 14 భాసలలో ... Assamese, హిందీ, ఉర్దూ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, తమిళ్, ఇంగ్లీష్, రష్యన్, చ్జేచ్, నేపాలీ, మలి అండ్ మలయాళం... ల లో పాడినారు .
ప్రొఫైల్ :
  • పేరు : ఆశ భోసలే ,
  • పుట్టినప్పటి పేరు : ఆశ మంగేష్కర్ ,
  • పుట్టిన తేది : 08- సెప్టెంబర్ .1933 .
  • పుట్టిన ఊరు : గోయర్ in సంగ్లి ( మహారాష్ట్ర ),
  • నాన్న : పండిట్ దీనానాధ్ మంగేష్కర్ , ఈమె కు 9 సం.వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోయారు .
  • సోదరి : లతా మంగేష్కర్ ,
  • మొదటి భర్త : గనపత్ రావు భోసలే , కుటుంబాని ఎదిరించి పెళ్ళిచేసుకున్నారు . కొన్నాళ్ళ కే విడిపోయారు .
  • రెండవ భర్త : రాహుల్ దేవ్ బర్మన్
  • పిల్లలు : ముగ్గురు . ఇద్దరు కొడుకులు > ఆనంద్ భోసలే ,హేమంత్ భోసలే ;కూతురు -వర్ష ,
ఫిల్మోగ్రఫీ :
  • తెలుగు లో :
  • చందమామ - సినిమాలో " నాలో వూహలకు నాలో వూసులకు " కె.యం.రాధాకృష్ణ సంగీత దర్సకత్వం లో.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala