అజయ్ (తెలుగు నటుడు), Ajay (Telugu actor)





పరిచయం :
  • అజయ్ తొలిసారిగా పవన్ కళ్యాణ్ "కుషి" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయ మై ...హైదరాబాద్ 'ఈవ్ టీజర్ "తో మంచి పేరు తెచ్చుకున్నాడు.
.ప్రొఫైల్ :
  • పేరు : అజయ్ ,
  • ఊరు : విజయవాడ .. నాన్న గారు ఉద్యోగ రీత్యా ఎన్నో వూళ్ళు తిరిగారు .
  • ఎత్తు : 6'.3'' , 
  • పెళ్లి : ప్రేమ వివాహము-భార్య -శ్వేత,
  • మొదటి సినిమా : కౌరవుడు ,
  • చదువు : ఇంజినీర్ & యం.బి.ఎ. , మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఆక్టింగ్ లో ట్రైనింగ్ ,,
  • కుటుంబము : భార్య , ఒక కొడుకు-సోహన్‌ .
ఫిల్మోగ్రఫీ :
  • కొన్ని - విలన్ రోల్స్ >
  • స్టూడెంట్ నె౦.1--2001 ,
  • కుషి ---2001,
  • సింహాద్రి-- ,
  • సై - విలన్ బ్రదర్ గా --2004,
  • చత్రపతి ,
  • విక్రమార్కుడు--2006 ,
  • లక్ష్మి పుత్రుడు ,
  • ఒక్కడు --2003,
  • అతడు--2005 ,
  • పోకిరి--2006 ,
  • సైనికుడు --2006,
  • దేశ ముదురు
  • కౌరవుడు ,
  • నీ స్నేహము ,
  • అతనొక్కడే ,
హీరో గా :
  • ఆ ఒక్కడు--2009,

  • =================================
Visit my website at

Comments

  1. He has some spark.

    I think one day he will become a star.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala