Sunday, May 3, 2009

వనమాలి , Vanamali

పరిచయం :
 • వనమాలి తెలుగు సినీ గేయ రచియిత . మానవీయ విలువలతో , హృదయాలను తాకే మాటల పాటలతో అతి తక్కువకాలములోనే మంచి పాలలా రచయితగా పేరు తచ్చుకున్న ఈయన పేరు డా . మని గోపాల్ .
ప్రొఫైల్ :
 • పేరు : వనమాలి ,
 • ఆసలు పేరు : డా . మని గోపాల్ ,
 • నాన్న : చిట్టుఉర్ జిల్లా ,
 • అమ్మ : రైల్వే కోడూరు ,
 • మాతృ భాష : తమిళము ,
 • చదువు : యం.ఎ. , పి.హెచ్ .డి ... తెలుగు . భాష ప్రావీణ్య (హిందీ),
 • ఉద్యోగం : ఈనాడు సితార రిపోర్టర్ గా ... ఈ పత్రిక లో సొంత ఉద్యోగులు కవితలు , పద్యాలూ మున్నగునవి రాయడంనిషిద్ధం కావున తన పెన్ నేమ్ ను " వనమాలి " గా పెట్టుకున్నారు .
ఫిల్మోగ్రఫీ :
 • ఫిటింగ్ మాస్టర్ లో ఓ సీన్ లో కనిపిస్తారు ... శారద కోసం చేసారట !
 • సుమారు 150 డబ్బింగ్ సినిమాలకు 70 తెలుగు సినిమా లకు పాటలు రాసారు .
పాటలు వ్రాసిన కొన్ని తెలుగు సినిమాలు :
 • శివపుత్రుడు ,
 • నేనే దేవుణ్ణి
 • హ్యాపీ డేస్ ,
 • ఆవకయబిర్యని ,
 • రెయిన్బో ,
 • అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ ,
 • చందమామ ,
 • కొత్తబంగారులోకం ,
 • వినాయకుడు ,
మూలము : sitara