Wednesday, May 6, 2009

ఉపేంద్ర (ఎడిటర్ - మంత్ర ),Upendra (Editor Of Mantra)

పరిచయం :
  • ఉపేంద్ర సినీ ఎడిటర్ . " మంత్ర " సినిమా ను స్వంతం గా ఎడిట్ చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : ఉపేంద్ర ,
  • ఊరు : తాడిపత్రి -- అనంతపురం జిల్లా ,
  • చదువు : డిగ్రీ సగం లో ఆపివేశారు ,
కెరీర్ :
  • సినిమాల పై ఉన్నా అనురక్తి తో , ఆసక్తి తో దర్శకుడు కావాలనుకొని సినీరంగం లోకి అడుగు పెట్టి సినీ ఎడిటర్అయ్యాడు . మార్తాండ్ .కె ,వెంకటేష్ దగ్గర శిష్యుని గా చేరి ఓనమాలు నేర్చుకున్నారు . ౧౨ ఏళ్ళు ఎడిటింగ్ శాఖలోపనిచేసి మంచి నైపుణ్యం సంపాదించాడు .
ఎడిట్ చేసిన కొన్ని సినిమాలు :
  • రామాలయం బాలు మధుమతి ,
  • మంత్ర ,
  • పెళ్ళికని ప్రసాద్ ,
  • మంజీరా ,