తషు కౌశిక్ ,Tashu Kaushik

పరిచయం :
  • తషు కౌశిక్ బాలీవుడ్ నటి . రాజు మహారాజు అనే తెలుగు సినిమా లో నటించి తెలుగు తెరకు పరిచయ మయ్యారు . ఎక్షుఫోజింగ్ ఎక్కువే . యువత ఎయిడ్స్ తెచ్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి . ‌ తషూ కౌషిక్‌ ప్రస్తుతం దక్షిణాదిలో మంచి కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవాలని తపన పడుతోంది. శ్రీకాంత్‌ సరసన ‘దుశ్శాసన’ చిత్రంలో నటించింది కూడా. తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించిన తీరు నచ్చిందని.. అందుకే టాలీవుడ్‌లో మంచి అవకాశాల కోసం వేచి చూస్తున్నానని తెలిపిందీ చిన్నది. 2009లో ‘రాజు మహరాజు’ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన తషూ తరువాత దుశ్శాసన, గ్రాడ్యుయేట్‌ వంటి చిత్రాలలో కూడా నటించి తన హాటుహాటు అందాలతో యువతను విశేషంగా అలరించింది. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న ఈ ఉత్తరాది సుందరాంగి తనకు తెలుగు చిత్రాలంటే మోజనీ, ఇక్కడి వారికి ఆప్యాయతా పాలు ఎక్కువేనని ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది
ప్రొఫైల్ :
  • పేరు : తషు కౌశిక్ ,
  • పుట్టిన -పెరిగిన ఊరు : కాన్పూర్ -ఉత్తరప్రదేశ్ ,
  • పుట్టిన తేదీ : 20-అక్టోబర్ ,
  • తొలిసినిమా : హిందీలో రామ్‌గోపాల్ వర్మా " దర్వాజా బంద్ రఖో"
  • నటించిన యాడ్స్‌ : గోద్రెజ్‌, బోరోప్లస్‌ మొ.
  • రోల్‌ మోడల్‌ : కాజోల్‌ (బాలీవుడ్‌)
  • తొలి చిత్రం : దర్వాజా బంద్‌ రఖో (హిందీ)
  • తొలి తెలుగు చిత్రం : రాజు మహరాజు
  • ఇప్పటివరకు నటించినవి : గ్రాడ్యుయేట్‌, వైకుంఠపాళి, జూమ్‌ (హిందీ)
ఫిల్మోగ్రఫీ :
  • తెలుగు : రాజు మహారాజు -2009 (directed by భాను శంకర్)
  • దుశ్శాసన ,
  • గ్రాడ్యుయేట్ , 
  • తెలుగబ్బాయి , 
  • దూల శ్రీను ,
  • రాబోవు చిత్రాలు : సలామత్‌ (హిందీ)
హిందీ :
  • Darwaza Bandh Rakho (2006)-శీబ,
  • Jhoom (2007),
మూలము : సితార
  • =============================
 visit my website : Dr.Seshagirirao.com

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala