సోహ ఆలీఖాన్ , Soha Alikhan

పరిచయం :
  • సోహ బాలీవుడ్ నటి . తెలుగు లో 'నువ్వొస్తానంటే నేనోద్దంటానా' సినిమా లో 'సిద్దార్థ్ ' సరసన నటించి తెలుగుతెరంగేట్ర,ము చేసారు .ఈమె సైఫ్ ఆలీఖాన్(బాలీవుడ్ నటుడు) సోదరి . సిద్ధార్థ్ నారాయణ్(టాలీవుడ్ నటుడు ) తో ప్రేమ లో పడింది .సిద్దార్థ్ కి అంతకు ముందే పెల్లైనది ... విడాకుల కోసం ఎదురు చూస్తున్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : సోహ ఆలీఖాన్ పటౌడి ,
  • పుట్టిన తేది : 04-అక్టోబర్,1978 ,
  • పుట్టిన ఊరు : న్యూ ఢిల్లీ ,
  • ఊరు : ముంబై ,
  • తండ్రి : mansoor ali khan paTauDi , మాజీ క్రికెట్ కెప్టెన్ ,
  • తల్లి : షర్మిల టాగోర్ , రాబింద్రనాద్ టాగోర్ దూరపు చుట్టము ,
  • సోదరుడు : సైఫ్ ఆలీఖాన్ - బాలీవుడ్ నటుడు ,
  • మతము : ముస్లిం ,
  • ఎత్తు : 5 '' ,
  • రంగు : వైట్ లేమోన్ కలర్ ,
  • చదువు : డిగ్రీ in ఎకనామిక్స్ & పొలిటికల్ సైన్స్ ,
  • మొదటి సినిమా : దిల్ నానటే మోర్ (హిందీ) 2004,
తెలుగు సినిమాలు :
  • నువ్వొస్తానంటే నేనోద్దంటానా
Awards
  • 2007: Star's Sabsey Favourite Nayi Heroine
  • 2007: GIFA Best Supporting Actress for Rang De Basanti
  • 2007: IIFA Best Supporting Actress Award for Rang De Basanti
  • 2007: Nominated-Filmfare Best Supporting Actress Award for Rang De Basanti
Filmography
  • Year - Film - Role -
  • 2004 -
  • Iti Srikanta - Kamallata
  • Dil Maange More Neha
  • 2005 -
  • Pyaar Mein Twist Ria
  • Shaadi No. 1 Sonia
  • Antar Mahal Jasomati
  • 2006 -
  • Rang De Basanti -Sonia Winner IIFA BestSupporting Actress Award
  • Ahista Ahista Megha
  • 2007
  • Khoya Khoya Chand Nikhat
  • 2008
  • Mumbai Meri Jaan Rupali Joshi
  • Dil Kabaddi Mita
  • Tera Kya Hoga Johnny Preeti
  • 2009
  • Dhoondte Reh Jaaoge Neha
  • Airport
  • 99
source widi

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala