రఘు కారుమంచి ,Raghu Karumanchi

పరిచయం :
  • రఘు కారుమంచి విలన్ ప్రక్కన ఉంటూ కామెడి చేసే నటుడు సుమారు 40 సినిమాలు , 8 సీరియల్స్ లోనటించారు ,.
ప్రొఫైల్ :
  • పేరు : రఘు కారుమంచి ,
  • ఊరు : నాన్న ఊరు : గోవాడ - తెనాలి ప్రక్కన్ , అమ్మ ఊరు : అప్పికట్ల (బాపట్ల దగ్గర) తను పుట్టింది .. హైదరాబాద్లో.
  • చదువు : యం.బి,. ;; ఎన్నో కంపెని లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసారు .
  • మొదటి సినిమా : ౨౦౦౦ లో వినాయక దర్సకత్వం లో యన్.టి.ఆర్.హీరో గా చేసిన " ఆది" చిత్రం లో ఫెయిర్ అండ్లవ్లీ కారెక్టర్ చేసారు .
ఫిల్మోగ్రఫీ :
  • ఆది ,
  • ఫ్లాష్ న్యూస్ ,
  • ఆకాశరామన్న ,
  • హైదరాబాద్ నవాబ్స్ ,
  • ది అంగ్రేజ్ ,
సీరియల్స్ :
  • చిన్నారి ,

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala