మీరా చోప్ర , Meera Chopra


  •  
పరిచయం :
  • దక్షిన భారత్ సినీ నటి . మొదట ఈమె ఒక మోడల్ . నటుడు సూర్య ద్వారా సినీ ఇందుస్త్రి లో ప్రవేశించారు .తెలుగు తమిళ , హిందీ పరిశ్రమలో సుమారు 30 సినిమాలు చేసారు .తెలుగులో తొలిసారి పవన్‌ కల్యాణ్ తో " బంగారం " సినిమాలో నటించారు.
ప్రొఫైల్ :
  • పేరు : మీరా చోప్రా ,
  • ముద్దు పేరు : నిలా (చంద్రుడు అని నటుడు సూర్య పెట్టేరు ) ,
  • పుట్టిన రోజు : 08,జూలై -1983,
  • చదువు : బి.ఎ. (యు.యస్.ఎ.)
  • ఎత్తు : 5' 5'' .
  • నాన్న : సుదేశ్ చోప్రా ,
  • అమ్మ : నీలం చోప్రా ,
  • సోదరుడు : విక్రం చోప్రా ,
  • సోదరి : తిమ్సి చోప్రా ,
  • Hobbies - షాపింగ్
  • నచ్చిన రంగు : వైట్
నటించిన తెలుగు సినిమాలు :
  • సత్యం శివం సుందరం
  • వాన
  • బంగారం
ఫిల్మోగ్రఫీ : అన్ని భాషలు
  • 2009 ఖిల్లది-Tamil - Bharath
  • 2008 శత్యం శివం శుందరం - Telugu - Nitin
  • 2008 Jaganmohini-Tamil -Raja, Namitha
  • 2008 Arjun - Kannada -Darshan Tugudeep
  • 2008 Vaana Telugu Vinay Rai- Nandhini
  • 2008 Kaalai Tamil - Silambarasan,- Vedhika
  • 2007 Maruthamalai - Tamil - Arjun
  • 2007 Lee - Tamil - Sibiraj-Chellamaal
  • 2006 Jambhavan - Tamil - Prasanth
  • 2006 భంగారం -Telugu-Pawan Kalyan,Reema Sen-Sandhya
  • 2005 Anbe Aaruyire- Tamil- S.J. Suryah-Madhu
  • =============================
Visit my website : Dr.Seshagirirao.com

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala