Sunday, May 31, 2009

Mahesh Shankar-మహేష్ శంకర్ (music director)


 •  
 •  

పరిచయం :
 • సంగీతం మీద అభిరుచి ఉన్న మహేష్ శంకర్ "వెన్నెల " సినిమా ద్వారా మ్యూజిక్ దర్శకుడు గా తెరంగాత్రం చేసారుచిన్న తనం నుండి సంగీతం అంటే ఇష్టం ... ఆ విదంగా కీ బోర్డు ప్లే నేర్చుకున్నారు . శివమణి , గణేష్ కుమరేశ్ , సెల్వగణేష్ ల వద్ద అసిస్టంట్ గా పని చేసారు .కార్నటిక్ మ్యూజిక్ వచ్చును .
.. ప్రొఫైల్ :
 • పేరు : మహేష్ శంకర్ ,
 • పెరిగిన ఊరు : దుబాయ్ ,
 • చదువు : మాస్టర్ డిగ్రీ యు.యస్.ఎ. లో చేసారు .
 • అభిమాన దర్శకుడు : ఇళయరాజా , ఎ.ఆర్ . రెహ్మాన్ ,
ఫిల్మోగ్రఫీ :
 • ప్రైవేటు ఆల్బం .. ముగంగల్ (తమిళ్)
 • ఫ్లవోర్స్ ,
 • ఫిలిం -99 ,
 • వెన్నెల ,
 • ప్రయాణం . 

 • ============================
Visit my website : Dr.Seshagirirao.com