Wednesday, May 20, 2009

లైలా, Laila

పరిచయం :
 • లైలా బాలీవుడ్ నటి అయిన ... తమిళ్ ,తెలుగు , మలయాళం , కన్నడ , హిందీ బాషల లో ఎన్నో సినిమాలలో నటించారు .
ప్రొఫైల్ :
 • పేరు : లైలా మెహ్డిన్ ,
 • పుట్టిన తేది : 24 అక్టోబర్ 1980 (Scorpio),
 • పుట్టిన స్థలం : ముంబై ,
 • మాతృ భాష : గోవా నేసి (Goanese) , ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతారు ,
 • చదువు : బి. .
 • భర్త : మెహ్ది - ఇరానియన్ బిజినెస్ మాన్ ( మ్యారేజ్ డే - 06 జనవరి 2006 ),
 • పిల్లలు : ఒక అబ్బాయి .
 • మొదటి సినిమా : విజయ్ కాంత్ స్టార్టర్ ఫిలిం " kallazhagar "
ఫిల్మోగ్రఫీ
 • తమిళ్
 • కల్లగర్
 • రోజవనం
 • తిరుపతి
 • ముదల్వన్
 • పర్తేన్ రాసితేన్
 • దీన
 • దిల్
 • అల్లి తన్ద వానం
 • నంద
 • కామర్సు
 • ఉన్నాయ్ నినైతు
 • త్రీ రొసేస్
 • గంబీరం
 • జైసుర్య
 • ఉల్లం కేత్కుమే
 • కంద నాల ముదల్
 • పరమసివన్
తెలుగు
 • ఎగిరే పావురమా
 • పెళ్లి చేసుకుందాం
 • పవిత్ర ప్రేమ
 • శుభలేఖలు
 • లవ్ స్టొరీ 1999
 • నా హ్రిదాయంలో నిదురించే చెలి
 • ఖైది గారు
 • ఉగాది
 • Mr & Mrs శైలజ కృష్ణమూర్తి
కన్నడ
 • రామకృష్ణ
 • తన్దేగే తక్క మగ
హిందీ
 • దుష్మన్ దునియా క
 • మూస ఖాన్
 • కేలోన
 • ఇన్సాన్
మలయాళం
 • ఇత ఒరు స్నేహగత
 • వార్ అండ్ లవ్
 • స్వప్నకూడు (గెస్ట్ role)
 • మహాసముద్రం