కృతి అహుజా /ఖర్బంధ , Krithi Ahuja/Kharbandha






  •  

  • -----------------------------------
  •  
పరిచయం :
  • వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు అందాల తారలు గత మొంతో కాలం గా తెలుగు సినీ రంగం లోకి ప్రవేశిస్తున్నారు .. చక్కటి అందచందాల తో పాటు నటనలలో కుడా ప్రావీణ్యాన్ని సంపాదించి టాలీవుడ్ లోకి రంగారవేసం చేస్తున్నారు . ఇటువంటి అందాల తరాల లో ఒకరైన ' కృతి ' బోని ' సినిమా తో హీరోయిన్ గా తెలుగు లో బోని కొట్టేరు . కృతి కర్ణాటకలో పుట్టినా పంజాబీ అమ్మాయి ... బాలీవుడ్ నటి గా రాణించారు , సన్నీ సినిమా ద్వారా తెలుగు తెర కుపరిచయమయ్యారు . బాలీవుడ్ పేరు 'కృతి ఖర్బండ' నుండి టాలీవుడ్ లో ' కృతి అహుజా' గా మార్చారు .
ప్రొఫైల్ :
  • పేరు : కృతి అహుజా ,
  • పుట్టిన తేది :29/అక్టోబర్ 1988,
  • బాలీవుడ్ లో పేరు : కృతి ఖర్బండ ,
  • ఊరు : బెంగుళూర్ , కర్ణాటక రాష్టం ,
  • మాతృ భాష : పంజాబీ ,
  • ఎత్తు : 5'.4'' .
  • వ్రుత్తి : మోడల్ / నటి .
  • మొదటి సినిమా : సన్నీ - తెలుగు .
  • చదువు : బి.కాం . డిగ్రీ , మరియు జువెలరీ డిజైనింగ్ లో డిప్లమో ,
  • హాబీస్ : పెయింటింగ్ , డాన్సింగ్
ఫిల్మోగ్రఫీ :Telugu.
  • సన్నీ -2007,
  • ఏకలవ్యుడు (2008) - ఇందు (with ఉదయ కిరణ్ )
  • బోని 2009 (with సుమంత్ )
  •  అలామొదలైంది (2011) సిమ్రాన్‌ గా (గెస్ట్ రోల్ ),
  • తీన్‌మార్ (2011) వసుమతి గా -పవన్‌ కల్యాన్‌ తో,
  • మిస్టర్ నూకయ్య (2012) అనురాధ గా ,
  • ఒంగోలు గిత్తా (2013) సంధ్య గా రామ్‌ సరసన  ,
  • ఓమ్‌ (2013 ) with kalyaan Ram ,
 కన్నడ లో
  • chiru (2010) as madhu ,
  • ప్రేమ్‌ అడ్డా (2012) గిరిజ  గా ,
  • galaate (2013) as Ankitha , 
  • Googly (2013) ,

మూలము : తెర -వార్తా పత్రిక

  • ======================

visit my website at : Dr.Seshagirirao.com

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala