కృష్ణుడు (వినాయకుడు ఫేం ),Krishnudu (Vinayakudu Fame)

  • photo from Wikipedia.org/
పరిచయం :
  • చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. చూసేందుకు చాలా లావుగా ఉంటాడు , కాని ముఖము చుస్తే పాలుగారుతూ ముద్దుగా ఉంటుంది . నటనలో మంచిఅందెవేసిన చేయి . వినాయకుడు చిత్రం లో మంచి పేరు తెచ్చుకొన్న హీరో ... కృష్ణుడు ,
ప్రొఫైల్ :
  • పేరు : కృష్ణుడు ,
  • ఊరు : చింతలపల్లి , రాజోలు తాలూక -- తూర్పు గోదావరి జిల్లా .
  • తోబుట్టువులు : ఒక సోదరుడు , ఒక సోదరి ,
  • చదువు : బెంగుళూరు లో పాలిటెక్నిక్ పూర్తిచేసాడు .
  • మొదటి సినిమా : మనోడు ,
  • అభిమాన నటుడు : పరేష్ రావాల ,
  • పెళ్ళి : కాలేదు . తమ్ముడు కి పెళ్ళి అయినది .
  • హాబీలు : ఫొటో్గ్రఫీ ,
  • ఫేవరైట్ నటుడు : కమల్ హాసన్‌ ,
కెరీర్ :
  • 10 ఏళ్ల అనగా 2000 నాటికే హీరో కావాలని తపత్రియం ఉంది , దేవదాస్ కనకాల ఇన్స్టిట్యుట్ లో శిక్షణ తీసుకున్నారు . ఆ సమయం లో యాక్షిడెంట్ మూలముగా తన ఊరు వెళ్ళవలసి వచ్చింది ... మరల తిరిగి వచ్చి మనుగడ సాగించడం కోసం డెరెక్టర్ 'రసూల్ 'దగ్గర "భగీరధ " చిత్రానికి ,సహాయం గా డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసారు.
  • వినాయకుడు" సినిమాకి అవకాశం ఎలా వచ్చింది? శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో "హ్యాపీ డేస్" చిత్రం చేస్తున్నప్పుడు సాయి కిరణ్ అడవి గారు నన్ను చూసి వినాయకుడు సినిమాకి ఎంపిక చేసుకున్నారు.
నటించిన సినిమాలు :
  • మనోడు ,
  • మొదటిసినిమా ,
  • పప్పు --2010 ,
  • రావనన్‌ -2010 ,
  • ఏ మాయ చేసావే -- 2010 ,
  • ఆర్య 2 -- 2009 ,
  • ఓయ్ --2009,
  • విలేజ్ లో వినాయకుడు - 2009,
  • స్నేహగీతం ,
  • యమలోకంలో సీనుగాడు ,
  • హ్యాపీ డేస్ -2007 ,
  • మధుమాసం -- 2007 ,
  • ఒక్కడున్నాడు -- 2007 ,
  • పోకిరి -- 2006 లో
  • ఆర్య -- 2004 లో,
  • గంగోత్రి - 2003 లో ,
  • అప్పుడప్పుడు --2003 లో ,
సీరియల్స్ :
  • యువ ,
  • =================================
Visit my website at -> dr.seshagirirao.com

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala