Thursday, May 7, 2009

గీతాంజలి ,Geetanjali

పరిచయం :
 • గీతాంజలి 1960 దశకము లో పేరొందిన తెలుగు సినిమా నటి .ఈమె అసలు పేరు మణి ,"భరత్ మణి "అనే హిందీచిత్రం లో పనిచ్స్తుండ గా చిత్రం నిర్మాత లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సినిమా టైటిల్లో ను మణి ఉంది కాబట్టి ఈమెకుగీతాంజలి అని నామకరణం చేసారు . పేరు సినీరంగం లో అలానే స్థిరపడిపోయింది . వివాహం కాకముందు రామకృష్ణ , గీతాంజలి కలిసి కొన్ని సినిమాల లో నటించారు . గీతాంజలి ౨౦౦౯ ఆంధ్రప్రదేశ శాసనసభ ఎక్కికలసందర్భం గా తెలుగు దేశం పార్టి లో చేరారు .
ప్రొఫైల్ :
 • పేరు : గీతాంజలి ,
 • అసలు పేరు : మణి ,
 • ఊరు : కాకినాడ ,
 • తండ్రి : శ్రీరామమూర్తి ,'
 • తల్లి : శ్యామసుందరి ,
 • నటించిన భాసలు : తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ ,హిందీ . సినిమా ల లో నటించారు .
 • తోబుట్టువులు : తనతో కలిపి నలుగురు అమ్మాయిలు ,ఒక అబ్బాయి , గీతాంజలి రెన్దెవ అమ్మాయి .
 • భర్త : నటుడు రామకృష్ణ (పెళ్లి సం. 1974),
 • కొడుకు : శ్రీనివాస్ (నటుడు - హీరో రోల్ . భూమ. సినిమా లో )
కేర్రెర్ :
 • చదువు కొనే కాలములో నాట్యం నేర్చుకున్నారు , అక్కతో పాటు ఎన్నో నత్యప్రదర్సనలు ఇచ్చారు .
ఫిల్మోగ్రఫీ :
 • ఫూల్స్ (2003)
 • పచ్చ తోరణం (1994)
 • నిర్దోషి (1970)
 • ఆదర్శ కుటుంబం (1969)
 • మంచి మిత్రులు (1969)
 • నిండు హృదయాలు (1969)
 • దో కలియా (హిందీ)(1968)
 • రణభేరి (1968)
 • గూఢచారి 116 (1967)
 • పూలరంగడు (1967)
 • ప్రాణ మిత్రులు (1967)
 • శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న (1967)
 • లేత మనసులు (1966)
 • తోడు నీడ (1965)
 • బబ్రువాహన (1964)
 • బొబ్బిలి యుద్ధం (1964)
 • దేవత (1964)
 • డాక్టర్ చక్రవర్తి (1964)
 • మురళీకృష్ణ (1964)
 • పారస్‌మణి (హిందీ) (1963)
 • శ్రీ సీతారామ కళ్యాణం (1961)
 • పేయింగ్ గెస్ట్ (1957) (బేబీ గీతాంజలి)
మూలము : తెర వార్తా -మే o5 , 2009