Sunday, May 31, 2009

దేవ కట్ట , Deva Katta

పరిచయం :
 • దేవ కట్ట... ఇండియా లో పుట్టి అమెరికన్ రెసిడెంట్ . ... ఫిలిం స్టొరీ రైటర్ / డైరెక్టర్ . వెన్నెల తెలుగు సినిమా ద్వారాటాలీవుడ్ కి పరిచయమయ్యారు .
ప్రొఫైల్ :
 • పేరు : దేవ కట్టా ,
 • పుట్టిన ఊరు : ఏలూరు ,
 • తల్లి దండ్రుల నివాసం : 1985 లో చెన్నై వలస వెళ్ళినారు .
 • తోబుట్టువులు : ముగ్గురు సోదరీ మణులు . తను ఒక్కడే ,
 • చదువు : బి.ఇ. & యం.యస్ (మెకానికల్ ఇంజనీర్ -యు.యస్.ఎ.),
 • ఉద్యోగం : 15 ఫిబ్రవరి 2009 న ఉద్యోగం మానివీసారు .
ఫిల్మోగ్రఫీ :
 • డైరెక్టర్ గా >
 • వెన్నెల ,
 • ప్రస్థానం (శర్వానంద్ & రూబీ పరి హార్)-2009
 • వలస - డాక్యుమెంట్ ... ఇండియన్ స్టూడెంట్స్ in అమెరికా ,