ఆనంద.కె.వి.,Anand.K.V(director)

పరిచయం :
  • ఆనంద ఒక సినీ దర్శకుడు ..వీదోక్కడే -తెలుగు సినిమా కు దర్శకుడు గా చేసారు . తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ భాష ల లో చేసే ప్రయత్నాలు ఉన్నాయి,కొన్నాళ్ళు కెమెరా మెన్ గా పని చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : ఆనంద కె.వి.
  • ఊరు ; చెన్నై ,
  • పుట్టిన తేది : 30 , అక్టోబర్ ,1966 ,
  • వ్రుత్తి : సినిమాటోగ్రాఫర్ , డైరెక్టర్ .
  • చదువు : బి.యస్.సి.
కెరీర్ :
  • ఫోటో జర్నలిస్ట్ గా కల్కి, ఇండియా టుడే ,illustrated weekly,ఇండియన్ ఎక్ష్ప్రెస్స్, కొన్నాళ్ళు పనిచేసి , పి.సి.శ్రీరామ్ వద్ద అసిస్టెంట్ గా చేసి ... పూర్తి స్థాయి సినిమాటోగ్రాఫర్ గా అయ్యారు .
ఫిల్మోగ్రఫీ :
  • అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ గా ->తమిళ్
  • గోపుర వసలిలే ,
  • అమరన్ ,
  • మీరా ,
  • దేవర మగన్ ,
  • తిరుడ తిరుడ ,
ఫోటోగ్రాఫర్ గా: As cinematographer
  • శివాజీ: ది బాస్ (తమిళ్, 2007)
  • ఖాకీ (హిందీ, 2004)
  • చెల్లమే (తమిళ్, 2004)
  • ది లెజెండ్ అఫ్ భగత్ సింగ్ (హిందీ, 2002)
  • విరుమ్బుగిరెన్ (తమిళ్, 2002)
  • నాయక్: ది రియల్ హీరో (హిందీ,2001)
  • జోష్ (హిందీ, 2000)
  • ముదల్వన్ (తమిళ్, 1999)
  • దోలి సజ కె రఖనా (హిందీ, 1998)
  • నేరుక్కు నేర (తమిళ్, 1997)
  • కధల దేశం (తమిళ్, 1996)
  • పుణ్య భూమి నా దేశం (తెలుగు, 1995)
  • మిన్నారం (మలయాళం, 1994)
  • తేన్మవిన్ కొమ్బత్ (మలయాళం, 1994)
దర్సకుడుగా ->
  • వీదోక్కడే -తెలుగు , (తమిళ ' ఆయన్' ఫిల్మ్ .. రిమేక్)
  • 2005 Kana Kandaen Tamil
    • 2009 Ayan తమిళ్
    Awards
    • 2008: Filmfare Award for Cinematography (Tamil) - (Sivaji)
    • 1995: National Film Award for Best Cinematography - (Thenmavin Kombath)

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala