Thursday, April 2, 2009

రాహుల్ నంబయార్ ,Rahul Nambiar

పరిచయం :
  • విజువల్ ఎఫెక్ట్ పర్య వేక్షుకుడు , క్రియేటివ్ director . అరుందటి సినిమా తో మంచి పేరు తెచ్చుకున్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : రాహుల్ నంబియార్ ,
  • పుట్టుక : రాజస్తాన్ ,
  • స్వంత ప్రదేశం : మలయాళీ .
  • చదువు : ఫైన్ ఆర్ట్స్ ,
ఫిల్మోగ్రఫీ :
  • అరుందటి ,
  • అంజి ,