ప్రేమ కుమార్ పాత్ర ,Prem Kumar Patra(Producer)

పరిచయం :
  • ప్రేమ కుమార్ పాత్ర ఒక తెలుగు సినిమా నిర్మాత .
ప్రొఫైల్ :
  • పేరు : ప్రేమ కుమార్ పాత్ర ,
  • ఊరు : చిన్న గ్రామము ... మందిర దగ్గ - ఖమ్మం జిల్లా .
  • తండ్రి : టీచర్ ,
  • చదువు : పోస్ట్ గ్రాడ్యుయేట్ .
  • ఉద్యోగం : కొన్నాళ్ళు యల్..సి.లో పనిచేసారు . ప్రస్తుతం ఎచ్ .పి.యల్. లో సీనియర్ పోస్ట్.
కరీర్ :
  • చదువుకున్నప్పుడు నుండి ఫైన్ ఆర్ట్స్ అంటే ఇస్తముంది , స్టేజి డ్రామాలు , వీధి నాటకాలు యందు మక్కువ గాఉండేవారు . మోడరన్ సినిమాలు , కమర్షియల్ సినిమాలు ప్రజల మనసుల లో స్థిరము గా వుండవు . పథసినిమాలైన - ముత్యాల ముగ్గు , శంకరాభరణం , దేవదాసు , ఆత్మబలము , మాతృదేవో భవ , వంటివిశాస్వితము గా ఉంటాయంటారు ఈయన . తలంపు తోనే కొన్ని సినిమాలు తీసారు .
ఫిల్మోగ్రఫీ : నిర్మాతగా >
  • నరుగురు ,
  • వినాయకుడు ,

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala