ప్రసాద్ కోట , Prasad Kota

పరిచయం :
  • కోట ప్రసాద్ ... కోట శ్రీనివాసరావు కుమారుడు . ... తండ్రి కి వారసుడు గా -- జె.డి.చక్రవర్తి దర్సకత్వంలో జగపతి బాబు కధానాయకుడు గా వచ్చిన " సిద్ధం " సినీమా ద్వార పరిచయమయ్యాడు . విలన్ గా నటించారు .
ప్రొఫైల్ :
  • పేరు : కోట ప్రసాద్ ,
  • తండ్రి : కోట శ్రీనివాసరావు ,
  • తల్లి : రుక్మిణి ,
  • చదువు : యం.బి..
  • నివాసము : హైదరాబాద్ ,
  • సొంత ఊరు : కంకి పాడు .. విజయవాడ దగ్గర .
  • భార్య : మోనాలీ
  • పిల్లలు : ప్రసాద్‌కు కోటా శ్రీనివాసరావు (7), కోటా హర్ష(3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
  • మతము : హిందూ -బ్రాహ్మిన్ ,
  • మరణము : 20/06/2010 ఆదివారము రోడ్ యాక్షిడెంట్ లో చనిపోయారు . తండ్రికి ఒక్కడే కొడుకు . ఫాదర్స్ డే రోజున చనిపోయి తండ్రి కోటా శ్రీనివాసరావు కి దు:ఖ్ఖాన్ని మిగిల్చేరు .
నటించిన సినిమాలు :
  • సిద్ధం , సలీం గా .
  • వాడు వీడు ఇంకొకడు ,

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala