Wednesday, March 11, 2009

చంద్రశేఖర్(విలన్) , Chandra Shekhar

పరిచయం :
  • విలన్ పాత్రలు వేసే చంద్ర శేఖర్ మంచి టాలీవుడ్ నటుడు , సుమారు 20 సినిమాలు చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : చంద్ర శేఖర్ , సావిత్రి (ఇంటిపేరు ),
  • నాన్న : సావిత్రి ఆంజనేయులు - వ్యాపారం చేసేవారు ,
  • అమ్మ : వెంకట సుబ్బమ్మ - స్టాఫ్ నర్స్ ,
  • ఊరు : హుసేనాపురం (గ్రామము) కర్నూలు నుండి ఆల్లగాద్దకు వెళ్ళే దారిలో ,
కెరీర్ :
  • చిన్నతనము లోనే నాన్న చనిపోయారు . అమ్మ స్టాఫ్ నుర్స్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్ రావడం జరుగింది . హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదివి ఆపివేశారు . సినిమా సంభందించి ఏదైనా కోర్సు నేర్చుకొని సినీ పరిశ్రమకు వెళ్ళాలనిఇంస్తితుటే లో చేరి ట్రైనింగ్ అయ్యారు . చిన్న చిన్న యాడ్స్ చెస్తూ ... " శాంతి నివాసం " సీరియల్ లో అవకాసం దొరికిందితరువాత ' స్టూడెంట్ నే. ' సినిమాలో ఛాన్స్ దొరికింది రాజమౌళి గారి దయతో .
ఫిల్మోగ్రఫీ : స్టూడెంట్ నెంబర్ ఒనె , సింహాద్రి , సై , ఛత్రపతి , రక్ష , టెర్రర్ , మూలము : సితార.